భారత్ లో రెండో దశలో కోవిడ్ -19 వ్యాక్సిన్

కరోనా విలయం మరింత ఉధృతంగా మారుతోన్న వేళ.. విరుగుడు వ్యాక్సిన్ ప్రయోగాలు కూడా కీలక దశకు చేరుతున్నాయి. కొవిడ్-19 వ్యాక్సిన్ తయారీలో అందరికంటే ముందున్న, అతి ఎక్కువగా ఆశలు రేకిత్తిస్తోన్న ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ కు భారత్ లో మంగళవారం రెండో దశ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభం కానున్నాయి.

భారత్ లో రెండో దశలో కోవిడ్ -19 వ్యాక్సిన్
Follow us

| Edited By:

Updated on: Aug 25, 2020 | 3:36 PM

కరోనా విలయం మరింత ఉధృతంగా మారుతోన్న వేళ.. విరుగుడు వ్యాక్సిన్ ప్రయోగాలు కూడా కీలక దశకు చేరుతున్నాయి. కొవిడ్-19 వ్యాక్సిన్ తయారీలో అందరికంటే ముందున్న, అతి ఎక్కువగా ఆశలు రేకిత్తిస్తోన్న ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ కు భారత్ లో మంగళవారం రెండో దశ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభం కానున్నాయి. కొవిషీల్డ్ వ్యాక్సిన్ పై పూణెకు చెందిన సీరమ్ సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా ప్రయోగాలు నిర్వహించనుంది.

కొవిషీల్డ్ భద్రత, దాని రోగ నిరోధక శక్తిని నిర్ణయించేందుకు పూణెలోని భారతి విద్యాపీఠ్ వైద్య కళాశాల, ఆస్పత్రి ఈ పరీక్షలకు వేదికైంది. ఆక్స్ ఫర్డ్ అభివృద్ధి చేసిన కోవిడ్-19 వ్యాక్సిన్ ను ఉత్పత్తి చేయడానికి సీరమ్ సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా, బ్రిటన్ కు చెందిన ఆస్ట్రాజెనికాతో భాగస్వామ్యం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే.

కొవిడ్-19 వ్యాక్సిన్ ఫేస్-2, ఫేస్-3 హ్యుమన్ క్లినికల్ ట్రయల్స్ చేపట్టేందుకు అనుమతి ఇవ్వాలంటూ సీరం సంస్థ చేసిన అభ్యర్థనకు.. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా ఈ నెల 2న గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా మొత్తం 17 ప్రాంతాల్లో, 18 ఏళ్లకు పైబడిన 1600 మందిపై ఈ వ్యాక్సిన్ ను ప్రయోగించనున్నట్లు సీరమ్ సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా వర్గాలు తెలిపాయి.

మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో