Dangerous Tree: ఆ చెట్టు కిందకు వెళ్తే చనిపోతారు.. అత్యంత ప్రమాదకర వృక్షం..

ప్రాణవాయువునిచ్చి చెట్లు మన ప్రాణాలని కాపాడతాయని తెలుసు. కానీ ప్రాణాలు హరించే చెట్లు కూడా  విషయం మీకు తెలుసా..?. అవును మీరు వింటున్నది నిజమే.

Dangerous Tree: ఆ చెట్టు కిందకు వెళ్తే చనిపోతారు.. అత్యంత ప్రమాదకర వృక్షం..
Poisonous Manchineel Tree
Follow us

|

Updated on: Nov 15, 2021 | 12:59 PM

ప్రాణవాయువునిచ్చి చెట్లు మన ప్రాణాలని కాపాడతాయని తెలుసు. కానీ ప్రాణాలు హరించే చెట్లు కూడా  విషయం మీకు తెలుసా..?. అవును మీరు వింటున్నది నిజమే. అలాంటి వాటిలో ఒకటి మంచినీల్ చెట్టు. ఇదో పూల జాతికి చెందిన చెట్టు. అచ్చం యాపిల్‌ చెట్లను పోలి ఉండే ఈ చెట్టు పూర్తిగా విషపూరితమైనది. ఈ చెట్టుకు యాపిల్‌ను పోలిన చిన్న చిన్న పండ్లు కాస్తాయి. ఈ చెట్టును బీచ్ యాపిల్ అని కూడా పిలుస్తారు.  ఈ చెట్టు నుంచి పాల లాంటి ద్రవం కారుతుంటుంది. అది చాలా విషతుల్యమైనది. ఆ పాలను ముట్టుకుంటే… ఒంటిపై దద్దుర్లు వచ్చేస్తాయి. చెట్టు బెరడ దగ్గర నుంచి… ఆకులు, పండ్లు… ఇలా చెట్టంతా ఈ విషపు పాలు వస్తాయి.  ఈ చెట్టు కిందకు వెళ్లి కాసేపు అక్కడ ఉంటే చాలు… మెల్లగా ఎలర్జీలు రావడం మొదలవుతాయి. ముఖ్యంగా వర్షాకాలంలో ఈ చెట్ల కిందకు వెళ్తే అంతే సంగతులు. చెట్టు పాలు… వర్షపు నీటి చుక్కతో కలిసి… మన చర్మంపై పడితే చర్మంపై మంట మొదలవుతోంది. ఊహించనంత నొప్పి అనిపిస్తుంది. ఈ చెట్టు పాలు కళ్లలో పడితే.. కంటి చూపు కూడా పోయే ప్రమాదం ఉంది. చివరికి ఈ చెట్లు తగలబెడితే.. వచ్చే పొగ నుంచి కళ్లకు సమస్యలు తలెత్తుతాయి. తెలియక ఈ చెట్ల పండ్లను తింటే.. నోట్లో మంట మొదలై.. గొంతు పట్టేస్తుంది. ప్రాణాలకు కూడా ముప్పు వాటిల్లుతుంది.

కరీబియన్ దీవులకు చెందిన ఈ చెట్లు ప్రస్తుతం ఉత్తర-దక్షిణ అమెరికా, ఫ్లోరిడా, ది బహమాస్, మెక్సికోలలో  కనిపిస్తుంటాయి. 49 అడుగుల ఎత్తు వరకూ పెరగగలిగే ఈ చెట్లకు ఆకుపచ్చ-పసుపు పూలు పూస్తాయి. వీటి బెరడు ఎరుపు-బూడిదరంగు బెరడుతో ఉంటాయి.

Also Read: రాములోరి కంట నీరు.. ముప్పు తప్పదంటున్న భక్తులు

Viral Video: ‘దొంగా.. దొరికిపొయ్యావ్’.. అతడి రియాక్షన్ చూస్తే నవ్వులే నవ్వులు

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు