Watch: అతివేగానికి యువకుడు బలి.. కార్గో వ్యాన్ ఢీ.. బైకర్ స్పాట్‌డెడ్

|

Aug 10, 2024 | 9:52 PM

ప్రమాద తీవ్రతకు బైక్ నడుపుతున్న యువకుడు అమాంతంగా గాల్లో ఎగిరి కింద పడ్డాడు. తీవ్ర గాయాలు కావడంతో అతడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ప్రమాద దృశ్యాలు సమీపంలోని సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. బైకర్ అతివేగమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. ప్రస్తుతం ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చింది

Watch: అతివేగానికి యువకుడు బలి.. కార్గో వ్యాన్ ఢీ.. బైకర్ స్పాట్‌డెడ్
Cargo Van Crash Biker Spott
Follow us on

యూపీలోని హత్రాస్‌లో శనివారం ఘోర ప్రమాదం జరిగింది. ఓ యువకుడు బైక్‌పై సదాబాద్ నుంచి ఫతేహాబాద్ వెళ్తుండగా హైవేపై ఓ కార్గో వ్యాన్ ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు బైక్ నడుపుతున్న యువకుడు అమాంతంగా గాల్లో ఎగిరి కింద పడ్డాడు. తీవ్ర గాయాలు కావడంతో అతడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ప్రమాద దృశ్యాలు సమీపంలోని సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. బైకర్ అతివేగమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. ప్రస్తుతం ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి