కంగనా రనౌత్ పై తొలిసారి ఉధ్ధవ్ థాక్రే సెటైర్

ముంబై నగరాన్ని పాక్ ఆక్రమిత కాశ్మీర్ గా పోలుస్తూ కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలపై మహారాష్ట్ర సీఎం ఉధ్ధవ్ థాక్రే మొదటిసారిగా స్పందించారు. సోమవారం రాష్ట్ర అసెంబ్లీలో మాట్లాడిన ఆయన..

కంగనా రనౌత్ పై తొలిసారి ఉధ్ధవ్ థాక్రే సెటైర్
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Sep 07, 2020 | 8:19 PM

ముంబై నగరాన్ని పాక్ ఆక్రమిత కాశ్మీర్ గా పోలుస్తూ కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలపై మహారాష్ట్ర సీఎం ఉధ్ధవ్ థాక్రే మొదటిసారిగా స్పందించారు. సోమవారం రాష్ట్ర అసెంబ్లీలో మాట్లాడిన ఆయన.. కొంతమందికి తమకు జీవితాన్ని, మనుగడను ఇచ్చిన సిటీ పట్ల ఏ మాత్రం కృతజ్ఞత గానీ అభిమానం గానీ ఉండవన్నారు. అనిల్ రాథోడ్ అనే నేత ఎక్కడో రాజస్థాన్ నుంచి వఛ్చి ఈ మహారాష్ట్రను తన సొంత రాష్ట్రంగా చేసుకున్నారని, ఉత్తమ శివ సైనికుడయ్యారని ఆయన పేర్కొన్నారు. అయితే కంగనా పేరు పెట్టి ప్రస్తావించకుండా ఆయన పరోక్షంగా ఈ వ్యాఖ్య చేశారు.

ఇలా ఉండగా ఈ నెల 9 న తాను ముంబైలో అడుగుపెడతానని ప్రకటించిన కంగనా రనౌత్ మళ్ళీ తాజాగా ఆ విషయాన్ని ప్రస్తావించలేదు. ముంబైలో తన మణికర్ణికా ఫిలిమ్స్ కార్యాలయాన్ని ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు స్వాధీనం చేసుకున్నారంటూ ఆమె దుయ్యబట్టిన సంగతి విదితమే.

Latest Articles
సింపుల్‌ బిజినెస్‌.. వేలల్లో ఆదాయం. ఇల్లు కదలకుండానే డబ్బులు..
సింపుల్‌ బిజినెస్‌.. వేలల్లో ఆదాయం. ఇల్లు కదలకుండానే డబ్బులు..
ఏడాదిలో 200శాతం రాబడి.. దీనిలో పెట్టుబడి పెట్టిన వారి పంట పండింది
ఏడాదిలో 200శాతం రాబడి.. దీనిలో పెట్టుబడి పెట్టిన వారి పంట పండింది
'లేని చట్టాన్ని రద్దు చేస్తానంటున్నారు చంద్రబాబు'.. ఏపీ మంత్రి
'లేని చట్టాన్ని రద్దు చేస్తానంటున్నారు చంద్రబాబు'.. ఏపీ మంత్రి
బ్యాంకు ఉద్యోగులకు శుభవార్త..త్వరలోనే ఐదు రోజుల పని దినాలు షురూ
బ్యాంకు ఉద్యోగులకు శుభవార్త..త్వరలోనే ఐదు రోజుల పని దినాలు షురూ
సోమవారం తెలంగాణ ఈసెట్ 2024 ప్రవేశ పరీక్ష
సోమవారం తెలంగాణ ఈసెట్ 2024 ప్రవేశ పరీక్ష
పోటీని తట్టుకునేలా బీఎస్ఎన్ఎల్ కొత్త రీచార్జ్ ప్లాన్..!
పోటీని తట్టుకునేలా బీఎస్ఎన్ఎల్ కొత్త రీచార్జ్ ప్లాన్..!
కలశ నాయుడు పసి మనసులో గొప్ప గుణం.. 11 ఏళ్లకే డాక్టరేట్ గౌరవం..
కలశ నాయుడు పసి మనసులో గొప్ప గుణం.. 11 ఏళ్లకే డాక్టరేట్ గౌరవం..
రోజుకు రూ. 50 పొదుపు చేస్తే.. రూ. 30 లక్షలు పొందొచ్చు..
రోజుకు రూ. 50 పొదుపు చేస్తే.. రూ. 30 లక్షలు పొందొచ్చు..
అకౌంట్ ఫ్రీజ్ అయ్యిందా.. ఇలా చేసి చిటికెలో యాక్టివేట్ చేసుకోండి
అకౌంట్ ఫ్రీజ్ అయ్యిందా.. ఇలా చేసి చిటికెలో యాక్టివేట్ చేసుకోండి
రేపట్నుంచి ఆంధ్రప్రదేశ్‌ ఐసెట్ 2024 పరీక్షలు
రేపట్నుంచి ఆంధ్రప్రదేశ్‌ ఐసెట్ 2024 పరీక్షలు