Pic credit - Instagram

వైష్ణవి చైతన్య గురించి క్రేజీ న్యూస్.. 

05 May 2024

వైష్ణవి చైతన్య ఇప్పుడు ఈ పేరు తెలియని వారుండరు. యూట్యూబ్‏లో ఈ అమ్మాయి చాలా ఫేమస్. 

షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ తనకంటూ ఫాలోయింగ్ సంపాదిచుకుంది.  అందం, అభినయంతో మెప్పిస్తోంది. 

ఇటీవల బేబీ సినిమాతో కథానాయికగా వెండితెరకు పరిచయమైంది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. 

ఈ చిత్రంలో  వైష్ణవి అందం, అభినయంతో అలరించింది. ఈ సినిమాతో వైష్ణవి పాపులారిటి పెరిగిపోయింది. 

తాజాగా ఈ బ్యూటీకి క్రేజీ ఆఫర్ వచ్చిన సంగతి తెలిసిందే. ఏకంగా రామ్ పోతినేని సరసన ఛాన్స్ కొట్టేసింది. 

డబుల్ ఇస్మార్ట్ సినిమాలో వైష్ణవి కథానాయికగా నటించనుంది. ఈ సినిమా కోసం భారీగా డిమాండ్ చేస్తుందట. 

ఈ సినిమా కోసం ఏకంగా రూ.కోటి  రెమ్యూనరేషన్ తీసుకున్నట్లుగా ఫిల్మ్ సర్కిల్లో టాక్ వినిపిస్తుంది. 

ఇప్పుడిదే న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతుంది. మరి ఈ వార్తలలో నిజమెంత ఉందో తెలియాల్సిందే.