మహిళలపై లైంగిక వేధింపుల ఆరోపణలను రహస్యంగా ఉంచలేం.. సంచలన తీర్పునిచ్చిన సుప్రీంకోర్టు..

లైంగిక వేధింపుల ఆరోపణలపై దేశ అత్యున్నత న్యాయస్థానంపై సంచలన తీర్పునిచ్చింది. మహిళా జ్యుడిషియల్ ఆఫీసర్ లైంగిక వేధింపుల ఆరోపణలను అనుసరించి రాష్ట్ర హైకోర్టు ఏర్పాటు

మహిళలపై లైంగిక వేధింపుల ఆరోపణలను రహస్యంగా ఉంచలేం.. సంచలన తీర్పునిచ్చిన సుప్రీంకోర్టు..
Follow us

|

Updated on: Feb 27, 2021 | 7:40 AM

లైంగిక వేధింపుల ఆరోపణలపై దేశ అత్యున్నత న్యాయస్థానంపై సంచలన తీర్పునిచ్చింది. మహిళా జ్యుడిషియల్ ఆఫీసర్ లైంగిక వేధింపుల ఆరోపణలను అనుసరించి రాష్ట్ర హైకోర్టు ఏర్పాటు చేసిన అంతర్గత శాఖల విచారణను ఎదుర్కోవాలని సుప్రీంకోర్టు శుక్రవారం మధ్యప్రదేశ్ మాజీ జిల్లా న్యాయమూర్తిని కోరింది.

” మీరు సున్నితమైన దారిలో నడుస్తున్నారు. మిమ్మల్ని నిర్దోషులుగా ప్రకటించే అవకాశం ఉంది. కానీ… ప్రస్తుతం మీరు దోషులుగా నిలబడాల్సి వచ్చింది. లైంగిక వేధింపుల ఆరోపణలను ఏవిధంగానూ రహస్యంగా ఉంచలేరు”.. అని త్రిసభ్య ధర్మాసనం నేతృత్వంలోని భారత ప్రధాన న్యాయముర్తి ఎస్ఐ బోబ్డే విచారణను సవాలు చేస్తూ వచ్చిన పిటిషన్ పై వ్యాఖ్యనించారు.

Also Read:

అదిరిపోయే ఈ స్కీం గురించి తెలుసా… రోజుకు రూ.10 దాచుకుంటే.. నెలకు రూ.5000 పెన్షన్.. ఎక్కడంటే..

కన్నుల ముందు కదలాడుతున్న శివుడు.. భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్న 24 అడుగుల విగ్రహం.. ఎక్కడంటే..