రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా హరివంశ్ నారాయణ్ ఎన్నిక- ప్రధాని మోదీ అభింనందనలు
రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నిక జరిగింది. డిప్యూటీ చైర్మన్‌గా హరివంశ్ నారాయణ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో ప్రధాని మోదీ ఆయన్న అభినందించారు. హరివంశ్ అనుభవం పెద్దల సభకు ఉపయోగపడుతుందిని ప్రదాని మోదీ అన్నారు. మూడోసారి హరివంశ్ నారాయణ్ డిప్యూటీ చైర్మన్‌గా ఎన్నికయ్యారని.. చట్ట సభల్లో ఆయనకు చాలా అనుభవం ఉందని ప్రధాని మోదీ అన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Published on: Apr 17, 2026 11:31 AM
Follow Us
వైరల్ వీడియోలు
భాగ్యనగరంలో బోనాల సందడి.. వెయ్యేళ్ల ఆచారం..
వింత రెస్టారెంట్.. హోటల్ లోపల 26 సమాధులు
ఇతను బస్సు డ్రైవరా.. కుబేరుడా!
అరే.. ఇదేం చేప.. ప్లేస్‌ను బట్టి రంగు మార్చేస్తోంది!
ఎలుకా.. మజాకా..!
వాళ్లిద్దరి చనువు వల్లే.. భార్యాభర్తల మధ్య గొడవలు
ఇక.. జ్ఞాపకంగా మిగలనున్న విశాఖ ఎయిర్పోర్ట్