Venkata Narayana |
Mar 31, 2021 | 8:17 PM
తమిళనాడు సీఎం పళనిస్వామి తల్లిపై డీఎంకే ఎంపీ రాజా చేసిన వ్యాఖ్యలను ప్రధాని మోదీ తీవ్రంగా ఖండించారు. తిరువూరు జిల్లా దారాపురంలో జరిగిన సభలో పాల్గొన్నారు ప్రధాని
పుదుచ్చేరిలో కూడా ప్రచారం చేశారు మోదీ. కాంగ్రెస్ కూటమిపై తీవ్ర విమర్శలు చేశారు.
కేరళ లోని పాలక్కాడ్‌లో కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు మోదీ. జూడాస్ వెండి కోసం జీసెస్‌ను మోసం చేసినట్టే కేరళ ప్రజలను బంగారం కోపం ఎల్‌డీఎఫ్ దగా చేసిందన్నారు.