Earthquake: కోల్‌కతాలో భారీ భూకంపం.. ఇళ్లలోంచి బయటకు పరుగులు పెట్టిన జనాలు

పచ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో భారీ భూకంపం సంభవించింది. ఒక్కసారిగా భూమి కంపించడంతో ఇళ్లు ఆఫీస్‌లలో ఉన్న జనాలు బయటకు పరుగులు పెట్టారు. పలు ప్రాంతాల్లో భూమి కంపించడంతో జనాలు భయబ్రాంతులకు గురయ్యారు. అయితే ఈ భూకంపం కారణంగా ఆస్తినష్టం ఏమైనా జరిగిందా అనే దానిపై ఇంకా పూర్తి సమాచారం అందలేదు.

Major Earthquake In Kolkata

Updated on: Feb 27, 2026 | 2:28 PM

పచ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో భారీ భూకంపం సంభవించింది. ఒక్కసారిగా భూమి కంపించడంతో ఇళ్లు ఆఫీస్‌లలో ఉన్న జనాలు బయటకు పరుగులు పెట్టారు. పలు ప్రాంతాల్లో భూమి కంపించడంతో జనాలు భయబ్రాంతులకు గురయ్యారు. అయితే ఈ భూకంపం కారణంగా ఆస్తినష్టం ఏమైనా జరిగిందా అనే దానిపై ఇంకా పూర్తి సమాచారం అందలేదు.

అయితే రిక్టర్ స్కూల్ నై భూకంప తీవ్ర 5.0గా నమోదయినట్టు అధికారులు గుర్తించారు. ఈ భూకంప కేంద్రం బంగ్లాదేశ్‌లో ఏర్పడినట్టు గుర్తించారు. ఇదిలా ఉండగా బంగ్లాదేశ్‌లో భూకంప తీవ్రత 5.5గా నమోదయ్యింది. భూకంపం దాటికి స్థానికంగా ఉన్న పలు ప్రాంతాల్లో భూకి కంపిచింది. దీంతో పాత భవనాలకు పగుళ్లు వచ్చినట్టు అధికారులు చెబుతున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us