Mumbai Rains: భారీ వర్షాలు, వరదలతో తడిసి ముద్దవుతున్న ముంబై.. పలు రైలు సర్వీసులకు అంతరాయం

Mumbai Heavy Rains: ముంబై సహా మహారాష్ట్రలో పలు జిల్లాలను వరుసగా నాలుగో రోజు కూడా భారీ వర్షాలు, వరదలు ముంచెత్తుతున్నాయి. ముంబైలో నాలుగు చోట్ల, ఇతర జిల్లాల్లో 5 చోట్ల 9 సహాయక బృందాలను నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ నియమించింది. ముంబై, థానే, పాల్గర్, కొంకణ్, రత్నగిరి, కొల్హాపూర్....

Mumbai Rains: భారీ వర్షాలు, వరదలతో తడిసి ముద్దవుతున్న ముంబై.. పలు రైలు సర్వీసులకు అంతరాయం
Heavy Rains In Mumbai And Maharashtra Rescue Teams Train Services Hit Sc Railway Cancel Train Services 1
Follow us

| Edited By: Janardhan Veluru

Updated on: Jul 22, 2021 | 2:43 PM

ముంబై సహా మహారాష్ట్రలో పలు జిల్లాలను వరుసగా నాలుగో రోజు కూడా భారీ వర్షాలు, వరదలు ముంచెత్తుతున్నాయి. ముంబైలో నాలుగు చోట్ల, ఇతర జిల్లాల్లో 5 చోట్ల 9 సహాయక బృందాలను నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ నియమించింది. ముంబై, థానే, పాల్గర్, కొంకణ్, రత్నగిరి, కొల్హాపూర్,పూణే తదితర జిల్లాల్లో రైలు, రోడ్డు సర్వీసులకు తీవ్ర అంతరాయం కలిగింది. మహారాష్ట్రలో పలు చోట్ల నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో డేంజర్ మార్క్ ను దాటాయి. వివిధ జిల్లాలోని గ్రామాల్లో నిరాశయులైన వేలాది మందిని సహాయక బృందాలు సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. థానేసహా సహా పూర్ లోని మొదక్ సాగర్ డ్యాం ఈ ఉదయం నుంచే ఓవర్ ఫ్లో అవుతోందని అధికారులు తెలిపారు. కసర్ చాట్ సెక్షన్ లోని సెంట్రల్ రైల్వేకి చెందిన రైలు సర్వీసులకు అంతరాయం కలిగింది. పూణే జిల్లాకు దారి తీసే రైలు పట్టాలపై వరద నీరు చేరింది. రత్నగిరి జిల్లాలో కొంకణ్ రైల్వే సర్వీసులను రద్దు చేయడమో. పాక్షికంగా రద్దు లేదా దారి మళ్లించడమో చేశారు.

Heavy Rains In Mumbai And Maharashtra Rescue Teams Train Services Hit Sc Railway Cancel Train Services 2

Heavy Rains In Mumbai And Maharashtra Rescue Teams Train Services Hit Sc Railway Cancel Train Services 3

Heavy Rains In Mumbai And Maharashtra Rescue Teams Train Services Hit Sc Railway Cancel Train Services 4

ఇక దక్షిణ మధ్య రైల్వే.. కళ్యాణ్ సెక్షన్ లోని కసరలో కొండ చరియలు విరిగి పడిన కారణంగా హైదరాబాద్-ముంబై.. అలాగే భువనేశ్వర్-ముంబై నుంచి వచ్చి వెళ్లే రైళ్లను క్యాన్సిల్ చేయడమో, పాక్షికంగా రద్దు చేయడమొ, లేదా దారి మళ్ళించడమో చేసినట్టు వెల్లడించింది. సికింద్రాబాద్- పోర్ బందర్ రైలు మార్గాన్ని మళ్లించారు. పూణే, దౌన్డ్ కోర్డ్ లైన్, మన్మాడ్, జలగావ్-సూరత్ మార్గాల్లో రైళ్లను మళ్లించారు. అలాగే ముంబై-జల్నా, నాందేడ్, ముంబై-హైదరాబాద్ మధ్య రైళ్లను రద్దు చేయడమో, పాక్షికంగా రద్దు లేదా దారి మళ్లించడమో చేశారు.

ఇక ముంబైలో పలు ఇళ్లలోకి వరద నీరు చేరుకోగా బాధితులను సహాయక బృందాలు మరబోట్లలో తరలిస్తున్నాయి.

మరిన్ని ఇక్కడ చూడండి : News Watch Video: కరీంనగర్ జిల్లాతో నాకు సెంటిమెంట్ ఉంది..మరిన్ని వార్తా కధనాల సమాహారం కొరకు వీక్షించండి న్యూస్ వాచ్… ( వీడియో )

 వీడెం పెళ్లికొడకురా బాబు..ఇలా ఉన్నాడు..!పెళ్లి వేడుక లోనే ఆగ్రహం చూపించాడు..షాక్ లో నెటిజన్లు..:Groom And Bride Video.

 “రాజ విక్రమార్క”‏గా రాబోతున్న యంగ్ హీరో.. ఎట్ట్రాక్ట్ చేస్తున్న హీరో కార్తికేయ డిఫరెంట్ గెటప్‍..:Hero Karthikeya New Look Video.

 ఆసక్తికరంగా మారిన పాము, ముంగీస నడుమ హోరాహోరీ..ఆసక్తి రేపుతున్న వీడియో..:Snake and Mongoose Video.

టైటానిక్ షిప్ ఫుడ్ మెనూ కార్డ్ చూశారా? ప్రయాణీకులు ఏం తిన్నారో!
టైటానిక్ షిప్ ఫుడ్ మెనూ కార్డ్ చూశారా? ప్రయాణీకులు ఏం తిన్నారో!
నగరాల్లో ఆస్తుల విలువ రెట్టింపు… ఆ కారణాల వల్లే ధరల జాతర షురూ
నగరాల్లో ఆస్తుల విలువ రెట్టింపు… ఆ కారణాల వల్లే ధరల జాతర షురూ
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణకు ప్రాణ హాని.. వీరిపై అనుమానం..
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణకు ప్రాణ హాని.. వీరిపై అనుమానం..
మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడితో మీరే కోటీశ్వరులు
మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడితో మీరే కోటీశ్వరులు
120 గంటలు ఏకధాటిగా వాడొచ్చు.. అతి తక్కువ ధరలో బడ్స్..
120 గంటలు ఏకధాటిగా వాడొచ్చు.. అతి తక్కువ ధరలో బడ్స్..
ఐకాన్ స్టార్ రెమ్యునరేషన్ తెలిస్తే ఫ్యూజులు అవుట్ అవ్వాల్సిందే
ఐకాన్ స్టార్ రెమ్యునరేషన్ తెలిస్తే ఫ్యూజులు అవుట్ అవ్వాల్సిందే
హైదరాబాద్‎లో‎ ఐపీఎల్ టికెట్లు దొరకడం లేదా.. అసలు కారణం ఇదే..
హైదరాబాద్‎లో‎ ఐపీఎల్ టికెట్లు దొరకడం లేదా.. అసలు కారణం ఇదే..
ప్లాస్టిక్ నాడు మానవులకు వరం అనుకున్నారు.. నేడు వ్యర్ధాలతో శాపం.
ప్లాస్టిక్ నాడు మానవులకు వరం అనుకున్నారు.. నేడు వ్యర్ధాలతో శాపం.
క్రెడిట్ కార్డు యూజర్లకు ఆ బ్యాంక్ షాక్..17 వేల కార్డుల బ్లాక్
క్రెడిట్ కార్డు యూజర్లకు ఆ బ్యాంక్ షాక్..17 వేల కార్డుల బ్లాక్
వేసవిలో పుదీనా నీరు తాగితే ఇన్ని లాభాలా..? తెలిస్తే ఇప్పుడే మొదలు
వేసవిలో పుదీనా నీరు తాగితే ఇన్ని లాభాలా..? తెలిస్తే ఇప్పుడే మొదలు