కర్నాటకలో ఘోర రోడ్డు ప్రమాదం

కర్నాటకలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. మంగళూరు సమీపంలోని బ్రహ్మరకోట్లు టోల్‌ ప్లాజా వద్ద ఎల్పీజీ ట్యాంకర్‌, కారు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో రహదారిపై పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయ్యింది. సమాచారం అందుకున్న పోలీసులు.. వెంటనే ఘటనాస్థిలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు.

కర్నాటకలో ఘోర రోడ్డు ప్రమాదం

Edited By:

Updated on: Jul 19, 2019 | 5:41 PM