Covid 4th Wave: కొనసాగుతున్న కరోనా విజృంభణ.. 20 వేలకు పైగానే కేసులు.. మరణాలు ఎన్నంటే..?

కరోనా మహమ్మారి కారణంగా 47 మంది మరణించారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ శుక్రవారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది.

Covid 4th Wave: కొనసాగుతున్న కరోనా విజృంభణ.. 20 వేలకు పైగానే కేసులు.. మరణాలు ఎన్నంటే..?
India Corona Update
Follow us

|

Updated on: Jul 15, 2022 | 10:16 AM

India Covid-19 Updates: దేశంలో గత కొన్ని రోజుల నుంచి కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. థర్డ్ వేవ్ అనంతరం భారీగా తగ్గిన కేసులు మళ్లీ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. కాగా.. గత 24 గంటల్లో కూడా కరోనా కేసుల సంఖ్య 20 వేల మార్క్‌ దాటింది. కానీ కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గింది. గురువారం దేశవ్యాప్తంగా 20,038 కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా 47 మంది మరణించారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ శుక్రవారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. ప్రస్తుతం దేశంలో1,39,073 (0.31 శాతం) కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. డైలీ పాజిటివిటీ రేటు 4.44 శాతం పెరగగా.. రికవరీ రేటు 98.49 శాతం ఉంది.

  • దేశంలో మొత్తం కేసుల సంఖ్య 4,37,10,027 కి పెరిగింది.
  • కరోనా నాటి నుంచి దేశంలో మరణాల సంఖ్య 5,25,604 కి చేరింది.
  • నిన్న కరోనా నుంచి 16,994 మంది కోలుకున్నారు.
  • కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,30,45,350 కి చేరింది.

దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 199.47 కోట్ల వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేశారు. నిన్న 18,92,969 మందికి వ్యాక్సిన్ ఇచ్చారు. కాగా.. శుక్రవారం నుంచి 18 సంవత్సరాలు దాటిన అందరికీ.. ఉచితంగా బూస్టర్ డోస్ ఇవ్వనున్నారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వ్యాక్సిన్ ఇచ్చేందుకు కేంద్రం ఏర్పాట్లు చేసింది.

నిన్న కేరళలో అత్యధికంగా 3,237 కేసులు నమోదు కాగా.. పశ్చిమ బెంగాల్‌లో 3,029, తమిళనాడులో 2,283, మహారాష్ట్రలో 2,229, కర్ణాటకలో 1209 కేసులు నమోదయ్యాయి.

ఇవి కూడా చదవండి

జాతీయ వార్తల కోసం..

టీ20 ప్రపంచకప్‌ 2024లో భారత సిక్సర్ కింగ్ రీఎంట్రీ.. ఎందుకంటే?

పార్లమెంటు స్థానాల్లో ఇద్దరూ మంత్రుల మధ్య పోటీ..?

మహేష్ బాబు పక్కన ఉన్న ఈ చిన్నారి ఇప్పుడు ఓ స్టార్ హీరో భార్య..

వావ్‌ వాటే టెక్నాలజీ.. కేసీఆర్‌ బస్సులో లిఫ్ట్‌, గమనించారా.?

అసలు, నకిలీ బాదం మధ్య తేడా గుర్తించడానికి సింపుల్ టిప్స్ మీ కోసం

కిలోమీటర్‌కు 25 పైసల ఖర్చుతో సూపర్‌ ఎలక్ట్రిక్‌ బైక్‌

ప్లేఆఫ్స్ చేరాలంటే గెలవాల్సిందే.. ఢిల్లీ vs ముంబై కీలక పోరు..

మానవత్వం చాటుకున్న మాజీ ఎంపీ డాక్టర్ బూర నర్సయ్య గౌడ్

హెల్మెట్ లేకుండా స్కూటర్ నడుపుతూ మొబైల్ ఫోన్ పేలడంతో మహిళ మృతి

కస్టమర్లకు షాకివ్వనున్న ఐసీఐసీ..మే 1 నుంచి 10 రకాల ఛార్జీలు

మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు

ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..

మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు

ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం

ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?

అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్

కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!

ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..

మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో