మధ్యప్రదేశ్ ఉప ఎన్నికలకు 9 మంది అభ్యర్థులతో కాంగ్రెస్ జాబితా

మధ్యప్రదేశ్ లో జరగనున్న అసెంబ్లీ ఉపఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ 9 మంది అభ్యర్థుల పేర్లతో కూడిన జాబితాను విడుదల చేసింది. ఈస్ట్ గ్వాలియర్, జౌర, పొహ్రి, మాంధాత తదితర సెగ్మెంట్లకు జరిగే...

మధ్యప్రదేశ్ ఉప ఎన్నికలకు 9 మంది అభ్యర్థులతో కాంగ్రెస్ జాబితా

Edited By:

Updated on: Sep 28, 2020 | 1:55 PM

మధ్యప్రదేశ్ లో జరగనున్న అసెంబ్లీ ఉపఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ 9 మంది అభ్యర్థుల పేర్లతో కూడిన జాబితాను విడుదల చేసింది. ఈస్ట్ గ్వాలియర్, జౌర, పొహ్రి, మాంధాత తదితర సెగ్మెంట్లకు జరిగే బైపోల్స్ లో  పోటీ చేసే క్యాండిడేట్స్ వీరని పార్టీ వర్గాలు వెల్లడించాయి. 24 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతోను, ఇద్దరు సభ్యుల మృతితోను మొత్తం 28 నియోజకవర్గాలకు బై పోల్స్ జరగనున్నాయి. గత మార్చి నెలలో 22 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో ఈ రాష్ట్రంలో బీజేపీ నేత శివరాజ్ సింగ్ చౌహన్ సీఎం అయ్యారు.

 

Loading...
Unable to load recommendations.
Follow Us