మధ్యప్రదేశ్‌లో ఘోర ప్రమాదం.. నలుగురు మృతి

మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మండ్లా ప్రాంతంలోని జబల్‌పూర్‌ జాతీయ రహదారి30పై ఓ పికప్‌ వాహనం, మిని ట్రక్కు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో నలుగురు వ్యక్తులు..

మధ్యప్రదేశ్‌లో ఘోర ప్రమాదం.. నలుగురు మృతి

Updated on: Jul 30, 2020 | 5:30 PM

మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మండ్లా ప్రాంతంలోని జబల్‌పూర్‌ జాతీయ రహదారి30పై ఓ పికప్‌ వాహనం, మిని ట్రక్కు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో నలుగురు వ్యక్తులు మృతిచెందారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. సహాయక చర్యలు చేపట్టారు. మండ్లా ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ప్రమాదంలో పికప్‌ వాహనంలో ముగ్గురు వ్యక్తులు మరణించగా.. మిని ట్రక్కులో ప్రయాణిస్తున్న మరో వ్యక్తి మరణించినట్లు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నామన్నారు.

Read More

భవనంలో భారీ పేలుడు.. 16 మందికి గాయాలు

వెస్ట్‌ బెంగాల్‌ కాంగ్రెస్ చీఫ్‌ గుండెపోటుతో మృతి

దేశంలో కరోనా విలయ తాండవం.. ఒక్కరోజే అరలక్షకు పైగా కేసులు

Loading...
Unable to load recommendations.
Follow Us