‘పుష్ప’ సినిమాలో కీల‌క పాత్ర కోసం నందమూరి హీరో !

అన్ని చిత్ర ప‌రిశ్ర‌మ‌ల‌లో మల్టీస్టారర్ సినిమాల జోరు పెరిగింది. టాలీవుడ్‌లో ఏకంగా మెగా, నందమూరి టాప్ హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్‌లు క‌లిపిసి ఆర్.ఆర్‌.ఆర్ సినిమాలో న‌టిస్తున్నారు.

‘పుష్ప’ సినిమాలో కీల‌క పాత్ర కోసం నందమూరి హీరో !
Follow us

|

Updated on: Sep 05, 2020 | 6:00 PM

అన్ని చిత్ర ప‌రిశ్ర‌మ‌ల‌లో మల్టీస్టారర్ సినిమాల జోరు పెరిగింది. టాలీవుడ్‌లో ఏకంగా మెగా, నందమూరి టాప్ హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్‌లు క‌లిపిసి ఆర్.ఆర్‌.ఆర్ సినిమాలో న‌టిస్తున్నారు. తాజాగా అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప చిత్రంలో మ‌రో నందమూరి ఫ్యామిలీ హీరో న‌టించ‌బోతున్న‌ట్లు స‌మాచారం. ఇప్పటికే అల వైకుంఠపురములో చిత్రంలో అక్కినేని హీరో సుశాంత్‌తో కలిసి నటించాడు అల్లు అర్జున్. ఇప్పుడు నందమూరి హీరోతో ప‌నిచేయ‌బోతున్న‌ట్లు విశ్వ‌స‌నీయ వ‌ర్గాల ద్వారా తెలుస్తోంది. సుకుమార్ తెరకెక్కిస్తున్న పుష్పలో నారా రోహిత్ కీలక పాత్రలో నటించబోతున్నాడట‌. ఇప్ప‌టికే నారా రోహిత్‌తో మేక‌ర్స్ చ‌ర్చ‌లు కూడా జ‌రిపార‌ట‌. గ‌తంలో వ‌ర‌స సినిమాలు చేసిన రోహిత్.. కొన్ని రోజులుగా షూటింగుల‌కు దూరంగా ఉన్నారు. అయితే పుష్ప సినిమాలో పాత్ర న‌చ్చ‌డంతో న‌టించేందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చార‌ట‌.

ఇందులో చాలా ఇంపార్టెన్స్ ఉన్న పాత్ర‌కు రోహిత్‌ను తీసుకున్నార‌ట దర్శకుడు సుకుమార్. అల్లు అర్జున్, రోహిత్ మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాను ఓ రేంజ్‌కు తీసుకెళ్తాయ‌ని టాక్ న‌డుస్తోంది. రష్మిక మందన్న హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ సినిమాకి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. త్వరలోనే సినిమా కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుంది.

Also Read :

జిమ్ ట్రైన‌ర్‌కు రేంజ్ రోవ‌ర్ గిఫ్ట్‌గా ఇచ్చిన డార్లింగ్

 ప్రాక్టీసులో కోహ్లీ స్ట‌న్నింగ్ క్యాచ్

మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో