ప్రజా సమస్యల కోసమే ప్రభుత్వానికి సూచనలు చేశా: రఘురామ

పార్టీలో భాద్యత గల కార్యకర్తగా, ప్రజలు దూరం కాకూడదని ప్రభుత్వానికి సూచనలు చేసానని, పార్టీకి.. ప్రభుత్వానికి ఉన్న తేడా గమనించాలని చెబుతున్నానని ఎంపీ రఘురామకృష్ణంరాజు అన్నారు. గురువారం ఆయన కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ ను కలిశారు.

ప్రజా సమస్యల కోసమే ప్రభుత్వానికి సూచనలు చేశా: రఘురామ
Follow us

|

Updated on: Jul 16, 2020 | 3:04 PM

పార్టీలో భాద్యత గల కార్యకర్తగా, ప్రజలు దూరం కాకూడదని ప్రభుత్వానికి సూచనలు చేసానని, పార్టీకి.. ప్రభుత్వానికి ఉన్న తేడా గమనించాలని చెబుతున్నానని ఎంపీ రఘురామకృష్ణంరాజు అన్నారు. గురువారం ఆయన కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ ను కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. తానెప్పుడు పార్టీకి గానీ, పార్టీ అధ్యక్షునికి గానీ ఎలాంటి సలహాలు, సూచనలు ఇవ్వలేదన్నారు. పార్లమెంటరీ కమిటీ ఛైర్మన్ గా ఉన్నందున సలహాలు సూచనల కోసం రాజ్ నాథ్ సింగ్ ను కలిసానని.. రాజకీయాల ప్రస్తావన రాలేదన్నారు. తిరుపతి భూముల విషయం, ఇసుకలో జరుగుతున్న అక్రమాలకు గురించి మాట్లాడానన్నారు. పార్టీ మారుతున్నారన్న వార్తలను ఖండించిన రఘురామకృష్ణంరాజు సొంత పార్టీని ఎప్పుడు విమర్శించలేదని, మీడియానే మా సంసారంలో నిప్పులు వేయాలని చూస్తోందన్నారు. వైసీపీ మరో 20 ఏళ్లు అధికారంలో ఉండాలన్న అభిప్రాయంతో ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేశానని రఘురామ స్పష్టంచేశారు. అనర్హత పిటిషన్ లో కార్టూన్లు జోకులు తప్ప ఏమి లేవని కొట్టిపారేశారు రఘురామకృష్ణ రాజు.

మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో