వర్చువల్ సమ్మిట్… భారత్, బంగ్లాదేశ్ ప్రధానుల సమావేశం… పరస్పర సహకారమే లక్ష్యం….

భారత్ ప్రధాని నరేంద్ర మోడీ, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా డిసెంబర్ 17న వర్చువల్ సమావేశంలో పాల్గొననున్నారు. రెండు దేశాల మధ్య పరస్పర సహకారమే లక్ష్యంగా ఈ మీటింగ్ జరగనుందని భారతీయ విదేశాంగ శాఖ తెలిపింది.

వర్చువల్ సమ్మిట్... భారత్, బంగ్లాదేశ్ ప్రధానుల సమావేశం... పరస్పర సహకారమే లక్ష్యం....
Follow us

| Edited By:

Updated on: Dec 16, 2020 | 1:10 PM

భారత్ ప్రధాని నరేంద్ర మోడీ, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా డిసెంబర్ 17న వర్చువల్ సమావేశంలో పాల్గొననున్నారు. రెండు దేశాల మధ్య పరస్పర సహకారమే లక్ష్యంగా ఈ మీటింగ్ జరగనుందని భారతీయ విదేశాంగ శాఖ తెలిపింది. ఈ సమావేశంలో ముఖ్యంగా భారత్, బంగ్లాదేశ్ పరస్పర సహకారం, అభివృద్ధి కార్యక్రమాల్లో తోడ్పాటుపై చర్చ జరగనుందని పేర్కొంది.

కరోనా వ్యాక్సినేషన్, ఆ తర్వాత అనుసరించాల్సిన ఆర్థిక వ్యూహాలపై సైతం చర్చ ఉంటుందని తెలిపింది. అంతేకాకుండా రెండు దేశాల మధ్య వివిధ స్థాయిల్లో, వివిధ సందర్భాల్లో ఈ విధమైన చర్చలను భవిష్యత్‌లో కొనసాగిస్తామని పేర్కొంది. కాగా, భారత్ – బంగ్లాదేశ్‌ల మధ్య చాలా ఏళ్లుగా సహకారపూర్వక వాతావరణమే కొనసాగుతోంది. బంగ్లా ప్రధాని హసీనా గత ఏడాది అక్టోబర్‌లో భారత్‌లో పర్యటించిన విషయం తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోడీ సైతం మార్చి నెలలో ముజీబ్ సందర్భంగా ప్రత్యేక వీడియో సందేశాన్ని పంపించారు.

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు