‘గుండు’ లుక్‌లో చిరంజీవిని చూశారా…

చిరంజీవి న్యూ లుక్‌లోకి మారిపోయారు. కరోనా ప్రభావంతో సుమారు 5 నెలల పాటు ఇంటికే పరిమితమైన మెగాస్టార్ చిరంజీవి.. షూటింగ్స్ కోసం రెడీ అవుతున్నారు. అయితే పర్యటన ప్రాంతాలు, ఆలయాలు తెరుచుకోవడంతో అంతా రొటీన్ లైఫ్ లోకి మారిపోతున్నారు.

'గుండు' లుక్‌లో చిరంజీవిని చూశారా...
Follow us

|

Updated on: Sep 10, 2020 | 10:03 PM

చిరంజీవి న్యూ లుక్‌లోకి మారిపోయారు. కరోనా ప్రభావంతో సుమారు 5 నెలల పాటు ఇంటికే పరిమితమైన మెగాస్టార్ చిరంజీవి.. షూటింగ్స్ కోసం రెడీ అవుతున్నారు. అయితే పర్యటన ప్రాంతాలు, ఆలయాలు తెరుచుకోవడంతో అంతా రొటీన్ లైఫ్ లోకి మారిపోతున్నారు.

ఇక షూటింగ్స్ బ్రేక్ ప‌డ‌టంతో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి స‌రదాగా ఫ్యామిలీతో క‌లిసి టూర్ కు వెళ్లిన సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌లే వివి వినాయ‌క్ బెంగ‌ళూరులో చిరంజీవితో స‌మావేశ‌మైన‌ట్టు కూడా వార్త‌లు వ‌చ్చాయి. క‌రోనా లాక్ డౌన్ టైంలో గ‌డ్డం, మీసం తీసేని న్యూ లుక్ లో క‌నిపించిన చిరు..ఇపుడు మ‌రో లుక్ తో అంద‌రూ ఆశ్చ‌ర్య‌పోయేలా కనిపించారు. ఈ సారి చిరు గుండుతో క‌నిపిస్తున్నారు. బ్లాక్ గాగుల్స్ కంప్లీట్ గా నున్నటి గుండుతో దిగిన ఫొటోను తన ఇన్స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. నేను ఒక‌వేళ స‌న్యాసిలా ఆలోచిస్తే అంటూ క్యాప్ష‌న్ కూడా ఇచ్చారు మెగాస్టార్ చిరంజీవి.

అయితే చిరంజీవి నిజంగానే గుండు చేయించుకున్నారా..? లేదంటే త‌న ఫ్యూచ‌ర్ ప్రాజెక్టు కోసం ఇలా ఫొటోషూట్‌లో ఏమైనా పాల్గొన్నారా అనేది క్లారిటీ లేదు. ఏదేమైనా చిరంజీవి గుండుతో క‌నిపిస్తూ అభిమానుల‌ను ఆలోచ‌న‌లో ప‌డేశారు. మ‌రి ఈ కొత్త లుక్ వెనుకున్న ఫజిల్ ఏమైనా ఉందో  తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే… వెయిట్ అండ్ సీ..

View this post on Instagram

#UrbanMonk Can I think like a monk?

A post shared by Chiranjeevi Konidela (@chiranjeevikonidela) on

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు