విజయవాడలో నాన్‌-వెజ్ అమ్మకాలు నిషేధం? కారణమిదే

విజయవాడలోని మాంసాహార ప్రియులకు ఇది కాస్త బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. బెజవాడ మున్సిపల్ కమిషరేట్ పరిధిలో నాన్ వెజ్ అమ్మకాలపై నిషేధం విధించారు అధికారులు. మటన్, చికెన్, ఫిష్ వంటి నాన్ వెజ్ అమ్మకాలపై..

విజయవాడలో నాన్‌-వెజ్ అమ్మకాలు నిషేధం? కారణమిదే
Follow us

| Edited By:

Updated on: Apr 25, 2020 | 9:59 PM

విజయవాడలోని మాంసాహార ప్రియులకు ఇది కాస్త బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. బెజవాడ మున్సిపల్ కమిషరేట్ పరిధిలో నాన్ వెజ్ అమ్మకాలపై నిషేధం విధించారు అధికారులు. మటన్, చికెన్, ఫిష్ వంటి నాన్ వెజ్ అమ్మకాలపై అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ నిబంధన ఎప్పటివరకూ ఉంటుందనేది తెలియాలి. కేవలం ఇది ఆదివారం మాత్రమేనా? లేకపోతే కరోనా పూర్తిగా తగ్గేవరకూ ఈ నిబంధనలు అమ్మల్లో ఉంటాయా అనేది తెలియదు.

అయితే ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి ఎవరైనా అక్రమంగా, రహస్యంగా నాన్ వెజ్ విక్రయాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. ఎవరూ మాంసం విక్రయాలే చేపట్టవద్దంటూ వీధుల్లో ప్రచారం చేస్తున్నారు. దీనికి ముఖ్య కారణంగా కృష్ణా జిల్లాలో 127 కరోనా కేసులు నమోదవ్వగా, అందులో అత్యధికంగా విజయవాడలో వందకి పైగా కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదైనట్లు కలెక్టర్ ప్రకటించారు. అలాగే ప్రజలు కూడా సోషల్ డిస్టెన్స్ సరిగా పాటించడం లేదని అందువల్లే కేసులు పెరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. కాగా రాష్ట్రంలో ఇవాళ కొత్తగా 61 పాజిటివ్ కేసులు నమోదవ్వగా.. మొత్తం వీటి సంఖ్య 1016కి చేరింది. ఇప్పటివరకూ కరోనాతో 31 మంది మరణించారు.

Read More: 

లాక్‌డౌన్ ఫ్రస్ట్రేషన్‌ తెలిపితే.. డబ్బులే డబ్బులు!

అక్షయ తృతీయ బంపర్ ఆఫర్.. ఒక్క రూపాయితో బంగారాన్ని కొనుగోలు చేసుకోవచ్చు!

హైపర్‌ ఆది పెళ్లి డేట్ ఫిక్స్.. అమ్మాయిది ఏ జిల్లా అంటే!

సీఎం కేసీఆర్‌కు ఆర్జీవీ దిమ్మతిరిగే ఛాలెంజ్..

ప్రముఖ దినపత్రిక 'హిందీ మిలాప్‌' ఎడిటర్‌ వినయ్‌ వీర్‌ కన్నుమూత
ప్రముఖ దినపత్రిక 'హిందీ మిలాప్‌' ఎడిటర్‌ వినయ్‌ వీర్‌ కన్నుమూత
డబుల్ మీనింగ్ సాంగ్ అని బ్యాన్ చేశారు.. కట్ చేస్తే..
డబుల్ మీనింగ్ సాంగ్ అని బ్యాన్ చేశారు.. కట్ చేస్తే..
లోక్‌సభ ఎన్నికల బరిలోకి ముంబై మాజీ పోలీస్ కమిషనర్..?
లోక్‌సభ ఎన్నికల బరిలోకి ముంబై మాజీ పోలీస్ కమిషనర్..?
చెత్త ప్రదర్శనతో టీ20 ప్రపంచకప్ నుంచి టీమిండియా ఆల్ రౌండర్ ఔట్?
చెత్త ప్రదర్శనతో టీ20 ప్రపంచకప్ నుంచి టీమిండియా ఆల్ రౌండర్ ఔట్?
తెలంగాణ ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షల2024 షెడ్యూల్‌లో స్వల్పమార్పులు
తెలంగాణ ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షల2024 షెడ్యూల్‌లో స్వల్పమార్పులు
సమంత హీరోయిన్ అవ్వకముందు ఏం చేసేదో తెలుసా..?
సమంత హీరోయిన్ అవ్వకముందు ఏం చేసేదో తెలుసా..?
జియో కస్టమర్లకు గుడ్‌న్యూస్‌..చౌకైన ప్లాన్‌తో 28రోజుల వ్యాలిడిటీ!
జియో కస్టమర్లకు గుడ్‌న్యూస్‌..చౌకైన ప్లాన్‌తో 28రోజుల వ్యాలిడిటీ!
చెన్నైతో ఢీ కొట్టేందుకు సిద్ధమైన సన్‌రైజర్స్ హైదరాబాద్..
చెన్నైతో ఢీ కొట్టేందుకు సిద్ధమైన సన్‌రైజర్స్ హైదరాబాద్..
పెద్దపల్లి బీజేపీలో ముసలం మొదలైంది.. ఏకంగా రోడ్డెక్కి..!
పెద్దపల్లి బీజేపీలో ముసలం మొదలైంది.. ఏకంగా రోడ్డెక్కి..!
అమెరికా పోలీసుల దాష్టికానికి మరో నల్లజాతీయుడు బలి.. వీడియో వైరల్
అమెరికా పోలీసుల దాష్టికానికి మరో నల్లజాతీయుడు బలి.. వీడియో వైరల్