Breaking News
  • హైదరాబాద్‌: భారీ వర్షాల నేపథ్యంలో సహాయక చర్యలపై మంత్రి కేటీఆర్‌ సమీక్ష . హాజరైన నగర పరిధిలోని ఎమ్మెల్యేలు, మేయర్‌, డిప్యూటీ మేయర్‌ . 10రోజుల పాటు ఎమ్మెల్యేలంతా వరద ప్రభావిత ప్రాంతాల్లోని పర్యటించి. సహాయక చర్యలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి-మంత్రి కేటీఆర్‌. నష్టపోయిన ప్రతీ ఒక్కరికి తక్షణం ప్రభుత్వం సాయాన్ని అందించాలి . ముంపుకు గురై కష్టాల్లో ఉన్న ఫ్యామిలీకి భరోసా కల్పించాలి. జీహెచ్‌ఎంసీ చేపట్టిన కార్యక్రమాలను ప్రత్యేకంగా పర్యవేక్షించాలి . సీఎం ఇచ్చిన పిలుపు మేరకు జీహెచ్‌ఎంసీ పరిధిలోని ఎంపీ, ఎమ్మెల్యేలంతా. రెండు నెలల వేతనాన్ని ముఖ్యమంత్రి సహాయనిధికి ఇచ్చేందుకు నిర్ణయం.
  • మళ్లీ వర్షం: హైదరాబాద్‌లో మళ్లీ వర్షం . మీర్‌పేటలో కుండపోత వాన . భయంతో వణికిపోతున్న మీర్‌పేట వాసులు.
  • చెన్నై: మురళీధరన్‌ బయోపిక్‌ నుంచి తమిళనటుడు విజయ్‌ సేతుపతి. అయినా సోషల్‌ మీడియా వేదికగా ఆగని బెదిరింపులు. విజయ్‌ కుమార్తెపై దాడి చేస్తామంటూ ట్రోల్‌ చేస్తున్న ఆకతాయిలు . తీవ్రంగా ఖండించిన డీఎంకే ఎంపీ కనిమొళి . స్ట్రీలపట్ల, చిన్న పిల్లలపై సోషల్‌ మీడియాలో.. ఇలాంటి పోస్టులు పెట్టడం దురదృష్టకరం. కారణమైన వారిపై కేసు నమోదు చేసి శిక్షించాలని పోలీసులకు విజ్ఞప్తి .
  • తాడేపల్లి: పలు కీలక అంశాలపై సీఎం జగన్‌ సమీక్ష . భారీ వర్షాలు, వరదలు, సహాయక చర్యలపై సీఎం సమీక్ష . జిల్లా కలెక్టర్లు, ఎస్సీలతో స్పందన వీడియో కాన్ఫరెన్స్‌ . స్కూళ్లు, ఆసుపత్రులు, అంగన్‌వాడీ కేంద్రాల్లో నాడు-నేడు పనులపై చర్చ . గ్రామ సచివాలయాలు, విలేజ్‌ హెల్త్‌ క్లీనిక్స్‌ నిర్మాణంపై సమీక్ష . రేపు ప్రారంభించనున్న వైఎస్సార్‌ బీమాతో పాటు పలు పథకాలపై చర్చ . ఉచిత విద్యుత్‌, రైతు అకౌంట్‌లో నగదు అంశంపై చర్చ .
  • టీవీ9తో ఫోరెన్సిక్‌ ఎక్స్‌పర్ట్‌ నారాయణరెడ్డి . హైదరాబాద్‌: తహశీల్దార్‌ నాగరాజుది ఆత్మహత్యలాగానే అనిపిస్తోంది . పిరికివాళ్లు ఎప్పుడూ సూసైడ్‌ చేసుకోరు . ధైర్యవంతులే సూసైడ్‌ చేసుకుంటారు. జైల్లో ఇంటరాగేషన్‌ జరగదు కాబట్టి మానసిక ఒత్తిడితోనే.. నాగరాజు సూసైడ్‌ చేసుకునే అవకాశం ఉంది . జైల్లోకానీ, బయటగానీ ఉ.3-4 గంటల మధ్యే సూసైడ్‌ చేసుకుంటారు . నాగరాజుది పార్షల్‌ హ్యాంగింగ్‌గానే అనే అనిపిస్తోంది . సింథటిక్‌ కాటన్‌ బట్టతో ఉరేసుకుంటే ఎలాంటి మరకలు కన్పించవు . తాడుతో ఉరేసుకుంటే మరకలు కన్పిస్తాయి-నారాయణరెడ్డి . 7 ఫీట్లున్న కిటికీ గ్రిల్‌కి టవల్‌తో ఉరేసుకుంటే ఎలాంటి శబ్ధం రాదు. నాగారాజు సూసైడ్‌ చేసుకునే సమయంలో.. కాళ్లు నేలకు ఆనుకుని ఉండడం వల్లే ఎలాంటి గాయాలు కాలేదు . 3 నుంచి 4 నిమిషాల వ్యవధిలోనే నాగరాజు చనిపోయి ఉంటాడు . ఆ సమయంలో మిగతా ఖైదీలు గాఢనిద్రలో ఉండడంవల్లే గుర్తించలేదు. - టీవీ9తో ఫోరెన్సిక్‌ ఎక్స్‌పర్ట్‌ నారాయణరెడ్డి .
  • విశాఖ: నడువూరు చైన్‌ స్నాచింగ్‌ కేసులో కొనసాగుతున్న దర్యాప్తు . సీసీ కెమెరాల్లో లభించని నిందితుడి ఆచూకీ . పాన్‌షాపులో ఉన్న మహిళపై కత్తితో దాడి చేసి చైన్‌ను ఎత్తుకెళ్లిన దుండగుడు . టెక్నికల్‌ ఎవిడెన్స్‌తో నిందితుడిని ట్రాక్‌చేసే పనిలో పోలీసులు . ఆసుపత్రిలో కోలుకుంటున్న బాధితురాలు .

తండ్రితో పోటీ పడిన ‘బాల గాన గంధర్వుడు’, వీడియో చూసేద్దాం !

నిండా నాలుగైదేళ్ళ వయస్సు లేదు. కానీ అప్పుడే ఆ గడుగ్గాయి తండ్రితో సమానంగా క్లాసికల్ సాంగ్ పాడేస్తున్నాడు. హార్మోనియం వాయిస్తూ తండ్రి పాడుతుంటే తానూ గళం కలిపాడు. ఆయన మధ్య మధ్య కాస్త వేగంగా పాడుతుంటే ..

littile boy sings classical song to the tunes of the harmonium, తండ్రితో పోటీ పడిన ‘బాల గాన గంధర్వుడు’, వీడియో చూసేద్దాం !

నిండా నాలుగైదేళ్ళ వయస్సు లేదు. కానీ అప్పుడే ఆ గడుగ్గాయి తండ్రితో సమానంగా క్లాసికల్ సాంగ్ పాడేస్తున్నాడు. హార్మోనియం వాయిస్తూ తండ్రి పాడుతుంటే తానూ గళం కలిపాడు. ఆయన మధ్య మధ్య కాస్త వేగంగా పాడుతుంటే ..పెద్ద మొనగాడిలా ఆపి.. మెల్లగా పాడమని సజెషన్స్ కూడా ఇచ్చాడు. తన చిన్ని గొంతుతో కష్టమైన పదాలను కూడా  ఇష్టంగా మరీ పాడాడు ఆ బుజ్జి గాన గంధర్వుడు. ఈ చిన్నారి తాలూకు వీడియో నెట్టింట వైరల్ అవుతుంటే అవదూ మరి ? ఇప్పుడే ఇలా పాడేస్తున్నాడు..ఇక పెద్దయ్యాక ఎంత పెద్ద  సింగర్ అవుతాడో అని అంతా ముక్కున వేలేసుకుంటున్నారు. నెటిజన్లంతా ఈ చిన్నారిని పొగడ్తలతో  ఆకాశానికి ఎత్తేస్తున్నారంటే ఆశ్చర్యమేముంది ?

Related Tags