
నెయ్యి రుచిని ఇష్టపడనివారు ఎవరుంటారు..? తినే ఆహారం ఏదైనా దానికి రుచిని పెంచడంలో నెయ్యి ప్రధాన పాత్ర పోషిస్తుంది. అయితే మన వంటలలో ఉపయోగించే నెయ్యి స్వచ్చమైనదా కాదా అనే ఆలోచన మీకు ఎప్పుడైనా వచ్చిందా..? నెయ్యితో ఎన్నోఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. స్వీట్లలో వాడటంతో పాటుగా భగవంతుడిని ఆరాధించేందుకు కూడా ఈ నెయ్యిని వాడుతుంటారు. నెయ్యి తినడం వల్ల బలంగా, పటిష్టంగా తయారవుతారు. అయితే స్వచ్ఛమైన నెయ్యి, కల్తీ నెయ్యి అని తెలుసుకోవడం ఎలా..? అది ఎలా తెలుసుకోవాలో ఇక్కడ చూద్దాం..
నెయ్యి నాణ్యతను ఇలా పరీక్షించండి:
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..