ఎన్నో రోగాలకు ఒకటే ఔషధం.. అదే మునగ ఆకు సూప్.. ఇలా చేస్తే వదలకుండా తాగేస్తారు!

Updated on: Jan 28, 2026 | 1:56 PM

కొందరు మునగాకుతో కూరలు, పప్పు చేసుకుని తింటారు. కానీ, దాని కన్నా దీనితో సూప్ రెసిపీ చేసుకుని తాగితే ఆ రోగాలకు చెక్ పెట్టొచ్చు. ఇది అన్ని రకాల వ్యాధులను నయం చేయగలదు. ఇది ఎలా తయారు చేస్తే వదలకుండా తాగేస్తారు

1 / 5

మునగ కాయతో కూర బాగుంటే మునగాకుతో సూప్ బాగుంటుంది. కాకపోతే, ఇది ఎలా చేసుకోవాలో మనలో చాలా మందికి తెలియదు. అసలు దీన్ని తయారు చేసుకోవచ్చో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

2 / 5
ఈ సూప్ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.కాబట్టి దీన్ని ఎక్కువగా తీసుకుంటే కొన్ని రకాల సమస్యలు తగ్గుతాయి. అంతే కాదు, ఆ రోజంతా చాలా యాక్టీవ్‌గా ఉండి పనులు చేసుకుంటారు.

3 / 5
మునగాకులో విటమిన్ ఏ, సి ఉంటాయి. ఇవే కాకుండా దీనిలో మినరల్స్,  పొటాషియం ఉన్నాయి. అంతే కాదు, ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. కాబట్టి, దీనిని తినడం అలవాటు చేసుకోండి.

4 / 5
ముందుగా,  మునగాకును తీసుకుని వాటిని  వేడి నీటిలో మరగనివ్వాలి. ఆ తర్వాత  నూనె వేసి, ఉల్లిపాయ ముక్కలు కూడా నూనెలో దోరగా వేయించండి.

5 / 5
కొద్దీ సేపటీ తర్వాత  ఉప్పు, పసుపు, మిరియాల పొడి వేసి మరగనివ్వాలి. కొద్దీ సేపటి తర్వాత దించేసుకోవాలి. అంతే, మునగాకు సూప్ రెడీ.