Lifestyle: నల్లగా మారిన మెడతో ఇబ్బంది పడుతున్నారా.? ఇలా చేయండి..

మెడ నల్లగా మారడం సర్వసాధారణమైన సమస్య. మనలో చాలా మంది ఈ సమస్యను ఎదుర్కొనే ఉంటారు. ఈ సమస్య నుంచి బయటపడడానికి కొందరు వైద్యుల సహాయం కూడా తీసుకుంటారు. అలాగే రకరకాల క్రీములను వాడుతుంటారు. అయితే వీటివల్ల కొన్ని సందర్భాల్లో సైడ్‌ ఎఫెక్ట్స్‌ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. మరి ఇంట్లోనే లభించే కొన్ని సహజ వస్తువులతో...

Lifestyle: నల్లగా మారిన మెడతో ఇబ్బంది పడుతున్నారా.? ఇలా చేయండి..
Dark Neck
Follow us

|

Updated on: Jun 11, 2024 | 2:24 PM

మెడ నల్లగా మారడం సర్వసాధారణమైన సమస్య. మనలో చాలా మంది ఈ సమస్యను ఎదుర్కొనే ఉంటారు. ఈ సమస్య నుంచి బయటపడడానికి కొందరు వైద్యుల సహాయం కూడా తీసుకుంటారు. అలాగే రకరకాల క్రీములను వాడుతుంటారు. అయితే వీటివల్ల కొన్ని సందర్భాల్లో సైడ్‌ ఎఫెక్ట్స్‌ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. మరి ఇంట్లోనే లభించే కొన్ని సహజ వస్తువులతో మెడ మళ్లీ పాత రంగులోకి మార్చుకోవచ్చు. ఇంతకీ ఆ టిప్స్‌ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

* నల్లగా మారిన మెడ మళ్లీ పాత రంగులోకి రావడంలో క్లెన్జి మిల్స్‌ ఉపయోగపడుతుంది. దీంతో సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఉండవు. రోజుకు రెండు నుంచి మూడు సార్లు క్లెన్జి మిల్క్‌ లేదా క్లెన్జి జెల్‌తో మెడును శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మెడలో పేరుకుపోయిన మురికి తొలగిపోయి పాత రంగులోకి వచ్చేస్తింది.

* ఎండలో బయటకు వెళ్తున్న సమయంలో మెడపై స్కన్‌స్క్రీన్‌ను అప్లై చేసుకోవడాన్ని అలవాటుగా మార్చుకోవాలి. దీనివల్ల మెడ నల్లగా మారకుండా ఉంటుంది.

* నల్లటి మెడ సమస్యకు చెక్‌ పెట్టడంలో స్క్రబ్‌ ఉపయోగపడుతుంది. ఇందుకోసం ఇంట్లో ఉండే పెరుగు, పసుపు, శెనగపిండిలను కలిపి ఒక పేస్ట్‌ను తయారు చేసుకోవాలి. అనంతరం ఈ పేస్ట్‌ను మెడపై అప్లై చేసి సున్నితంగా మసాజ్‌ చేయాలి. ఇలా 20 నిమిషాలపాటు చేసి మెడను శుభ్రమైన నీటితో కడగాలి. ఇలా వారానికి మూడుసార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

* ఎండ కారణంగా మెడ నల్లగా మారితే.. పచ్చి పాలతో మసాజ్‌ చేస్తే ఫలితం ఉంటుంది. పాలను తీసుకొని మెడపై బాగా రుద్దాలి, అనంతరం నీటితో కడిగేస్తే సరిపోతుంది.

* వీటితో పాటు ఇంటి నుంచి బయటకు వెళ్లే సమయంలో.. మెడపై కాస్త పౌడర్‌ చల్లుకోవడం లేదా ఎండ తగలకుండా ఉండే దుస్తులు ధరించడం, లేదంటే ఒక టవల్‌ను కప్పుకోవడం చేయాలి.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. కొందరిలో ఇలాంటివి అప్లై చేయడం వల్ల ఎలర్జీలు అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి పాటించే ముందు వైద్యులను సంప్రదించడం ఉత్తమం.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..

అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్