అసెంబ్లీలో జగన్, చంద్రబాబు ప్రమాణం..!

ఆంధ్రప్రదేశ్ రెండో శాసనసభా సమావేశాలు ఇవాళ ప్రారంభమయ్యాయి. ప్రొటెం స్పీకర్ శంబంగి చినఅప్పల నాయుడు వైసీపీ, టీడీపీ ఎమ్మెల్యేల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ముందుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా ప్రమాణం చేయగా, అనంతరం ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు ప్రమాణం చేశారు. తర్వాత ఇరు పార్టీల సభ్యులు ఒక్కొక్కరుగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. 

అసెంబ్లీలో  జగన్, చంద్రబాబు ప్రమాణం..!

Updated on: Jun 14, 2019 | 12:19 PM

ఆంధ్రప్రదేశ్ రెండో శాసనసభా సమావేశాలు ఇవాళ ప్రారంభమయ్యాయి. ప్రొటెం స్పీకర్ శంబంగి చినఅప్పల నాయుడు వైసీపీ, టీడీపీ ఎమ్మెల్యేల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ముందుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా ప్రమాణం చేయగా, అనంతరం ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు ప్రమాణం చేశారు. తర్వాత ఇరు పార్టీల సభ్యులు ఒక్కొక్కరుగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us