కేంద్రం, బీసీసీఐ నిర్ణయంతో కట్టుబడి ఉంటామన్న టీం ఇండియా కెప్టెన్

న్యూఢిల్లీ : పుల్వామా ఉగ్ర దాడిలో మ‌ర‌ణించిన జ‌వాన్ల కుటుంబాల‌కు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సంతాపం తెలిపారు. రేపు ఆస్ట్రేలియాతో తొలి టీ20 మ్యాచ్ జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో అత‌ను విశాఖ‌లో మీడియాతో మాట్లాడారు. అయితే వ‌చ్చే ప్రపంచకప్ లో పాకిస్థాన్ తో ఆడే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం, బీసీసీఐ తీసుకుంటుందో దానికి కట్టుబడి ఉన్నామన్నారు. ప్రభుత్వం, బోర్డు తీసుకునే నిర్ణయాన్ని గౌరవిస్తామని విరాట్ కోహ్లీ అన్నారు. #WATCH Virat Kohli on Ind Vs Pak […]

కేంద్రం, బీసీసీఐ నిర్ణయంతో కట్టుబడి ఉంటామన్న టీం ఇండియా కెప్టెన్

Edited By: Nikhil

Updated on: Mar 07, 2019 | 5:21 PM

న్యూఢిల్లీ : పుల్వామా ఉగ్ర దాడిలో మ‌ర‌ణించిన జ‌వాన్ల కుటుంబాల‌కు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సంతాపం తెలిపారు. రేపు ఆస్ట్రేలియాతో తొలి టీ20 మ్యాచ్ జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో అత‌ను విశాఖ‌లో మీడియాతో మాట్లాడారు. అయితే వ‌చ్చే ప్రపంచకప్ లో పాకిస్థాన్ తో ఆడే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం, బీసీసీఐ తీసుకుంటుందో దానికి కట్టుబడి ఉన్నామన్నారు. ప్రభుత్వం, బోర్డు తీసుకునే నిర్ణయాన్ని గౌరవిస్తామని విరాట్ కోహ్లీ అన్నారు.