టాప్ 10 న్యూస్ @ 6PM

1.2024 రేస్..తెలుగు స్టేట్స్‌లో బీజేపీ గేమ్ ప్లాన్ ఏంటి? తెలుగు రాష్ట్రాల్లో  బలపడాలనే ఆలోచనతోనే బీజేపీ ఇప్పటికే రాజకీయపరమైన నిర్ణయాలు తీసుకుంటుంది.  సామ, దాన, భేద, దండోపాయాలలో ఏదో ఒకదాన్ని వాడటం..రాష్ట్రంలో పాగా వేయడం బీజేపీకి దినచర్యగా మరింది. భారీ…Read more 2.పల్నాడులో పొలిటికల్ హీట్.. పునరావాస శిబిరాలు.. ఈ మాట తరచూ వరదలు, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినపుడు ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తాయని మాత్రమే తెలుసు. కానీ ఇప్పుడు రాజకీయ పార్టీలు తమ ప్రత్యర్ధుల కోసం ఏర్పాటు చేస్తున్నాయనే […]

టాప్ 10 న్యూస్ @ 6PM
Follow us

| Edited By:

Updated on: Sep 07, 2019 | 5:57 PM

1.2024 రేస్..తెలుగు స్టేట్స్‌లో బీజేపీ గేమ్ ప్లాన్ ఏంటి?

తెలుగు రాష్ట్రాల్లో  బలపడాలనే ఆలోచనతోనే బీజేపీ ఇప్పటికే రాజకీయపరమైన నిర్ణయాలు తీసుకుంటుంది.  సామ, దాన, భేద, దండోపాయాలలో ఏదో ఒకదాన్ని వాడటం..రాష్ట్రంలో పాగా వేయడం బీజేపీకి దినచర్యగా మరింది. భారీ…Read more

2.పల్నాడులో పొలిటికల్ హీట్..

పునరావాస శిబిరాలు.. ఈ మాట తరచూ వరదలు, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినపుడు ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తాయని మాత్రమే తెలుసు. కానీ ఇప్పుడు రాజకీయ పార్టీలు తమ ప్రత్యర్ధుల కోసం ఏర్పాటు చేస్తున్నాయనే విషయం చాలా వింతగానూ, కొత్తగానూ…Read more

3.తుగ్లక్ పాలన్ మీ బాబుదే… ఆ పాపం మీదే… లోకేష్ పై బొత్స ఫైర్!

ఐదేళ్ల పాలనలో చంద్రబాబు చేయలేని పనులు.. జగన్ 100 రోజుల్లోనే చేయగలిగారన్నారు ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ. ఈ సంక్షేమ పాలన చూసి ఓర్వలేక జగన్‌పై చంద్రబాబు కడుపుమంట పెంచుకున్నారని ఎద్దేవా చేశారు. జగన్ పాలన చూసి…Read more

4.పవన్ కల్యాణ్‌లా నటించడం మాకు చేత కాదు: బొత్స

జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు, మాజీ మంత్రి లోకేష్‌లపై ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి బొత్స నారాయణ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ వంద రోజుల పాలనపై రాజకీయ నేతలు చేస్తోన్న కామెంట్స్‌ని తీవ్రంగా…Read more

5.1 వీక్ డెడ్‌లైన్..కేసీఆర్ చిత్రాలు తొలగించాల్సిందే!

బీజేపీ నేత, గోషా మహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ శనివారంనాడు యాదాద్రిలో పర్యటించారు. యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయం ప్రాకారాలపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రాలను చెక్కడంపై వివాదం చెలరేగిన విషయం తెలిసిందే…Read more

6.చెప్పుల్లేకుండా నడిచా.. ‘ ఇస్రో ‘ చీఫ్ శివన్ సింపుల్ లైఫ్..

చంద్రయాన్-2 మిషన్ ‘ సారథి ‘ , ఇస్రో చైర్మన్ డా. కె. శివన్ జీవితం పూలపాన్పు కాదట.. అతి సామాన్య జీవితం నుంచి తాను వచ్చానని ఆయన చెప్పుకున్నారు. తన తండ్రి ఓ రైతు అని, కాలేజీలో అడుగు పెట్టేంత వరకు తాను కాళ్లకు చెప్పులు కూడా లేకుండా…Read more

7.ముంబై వీధుల్లో ‘హాలీవుడ్ మ్యూజిక్ ‘.. డ్రమ్స్ తో ఇరగదీసిన డైరెక్టర్

గణేష్ చతుర్థి సందర్భంగా హాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ ఒకరు ముంబై వీధుల్లో డ్రమ్స్ కొట్టి అందరిలో జోష్ నింపారు. ఆయనతో బాటు ఆయన సహచరులు, స్థానికులు కూడా ఉత్సాహంగా ఈ సెలబ్రేషన్స్ లో పాల్గొన్నారు. అంతా డ్రమ్స్ కొడుతూ…Read more

8.గణేష్ నిమజ్జనానికి భారీగా బందోబస్తు..!

తెలుగు రాష్ట్రాల్లో గణేష్‌ ఉత్సవ వేడుకలు జోరుగా కొనసాగుతున్నాయి. నవరాత్రి వేడుకలు చివరి అంకానికి చేరుకుంటున్నాయి. ఈ తరుణంలో ఉత్సవ కమిటీల నిర్వాహకులు నిమజ్జన వేడుకల నిర్వహణపై దృష్టిసారించారు. ఇందుకోసం ఇప్పటి నుంచే రూట్‌ మ్యాప్‌…Read more

9.అమెరికాలో షమీ… అప్పటి వరకూ చర్యల్లేవన్న బీసీసీఐ!

గృహ హింస కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మహ్మద్ షమీపై కోల్‌కతాలోని అలిపోర్ కోర్టు గత సోమవారం అరెస్ట్ వారెంట్ జారీ చేసిన విషయం తెలిసిందే. దీంతో.. ప్రస్తుతం అమెరికాలో ఉన్న షమీ.. బెయిల్ కోసం తన లాయర్‌తో సంప్రదింపులు…Read more

10.రాంగ్‌రూట్‌లో డీజీపీ వాహనం..తప్పని జరిమానా

చంద్రయాన్-2 మిషన్ లో చంద్రునికి దాదాపు దగ్గరగా వెళ్లిన విక్రమ్ లాండర్, ప్రజ్ఞాన్ రోవర్ చివరి క్షణంలో సంకేతాలు పంపకపోవడంపై ఫారిన్ మీడియా మిశ్రమంగా స్పందించింది. కొన్ని పత్రికలు దీన్ని భారత దేశ ఆశయాలకు దెబ్బగా అభివర్ణించగా…Read more

పార్లమెంటు స్థానాల్లో ఇద్దరూ మంత్రుల మధ్య పోటీ..?
పార్లమెంటు స్థానాల్లో ఇద్దరూ మంత్రుల మధ్య పోటీ..?
మహేష్ బాబు పక్కన ఉన్న ఈ చిన్నారి ఇప్పుడు ఓ స్టార్ హీరో భార్య..
మహేష్ బాబు పక్కన ఉన్న ఈ చిన్నారి ఇప్పుడు ఓ స్టార్ హీరో భార్య..
వావ్‌ వాటే టెక్నాలజీ.. కేసీఆర్‌ బస్సులో లిఫ్ట్‌, గమనించారా.?
వావ్‌ వాటే టెక్నాలజీ.. కేసీఆర్‌ బస్సులో లిఫ్ట్‌, గమనించారా.?
అసలు, నకిలీ బాదం మధ్య తేడా గుర్తించడానికి సింపుల్ టిప్స్ మీ కోసం
అసలు, నకిలీ బాదం మధ్య తేడా గుర్తించడానికి సింపుల్ టిప్స్ మీ కోసం
కిలోమీటర్‌కు 25 పైసల ఖర్చుతో సూపర్‌ ఎలక్ట్రిక్‌ బైక్‌
కిలోమీటర్‌కు 25 పైసల ఖర్చుతో సూపర్‌ ఎలక్ట్రిక్‌ బైక్‌
ప్లేఆఫ్స్ చేరాలంటే గెలవాల్సిందే.. ఢిల్లీ vs ముంబై కీలక పోరు..
ప్లేఆఫ్స్ చేరాలంటే గెలవాల్సిందే.. ఢిల్లీ vs ముంబై కీలక పోరు..
మానవత్వం చాటుకున్న మాజీ ఎంపీ డాక్టర్ బూర నర్సయ్య గౌడ్
మానవత్వం చాటుకున్న మాజీ ఎంపీ డాక్టర్ బూర నర్సయ్య గౌడ్
హెల్మెట్ లేకుండా స్కూటర్ నడుపుతూ మొబైల్ ఫోన్ పేలడంతో మహిళ మృతి
హెల్మెట్ లేకుండా స్కూటర్ నడుపుతూ మొబైల్ ఫోన్ పేలడంతో మహిళ మృతి
కస్టమర్లకు షాకివ్వనున్న ఐసీఐసీ..మే 1 నుంచి 10 రకాల ఛార్జీలు
కస్టమర్లకు షాకివ్వనున్న ఐసీఐసీ..మే 1 నుంచి 10 రకాల ఛార్జీలు
వరుస ఓటములున్నా.. ఛేజింగ్‌లో పంజాబ్ కింగ్స్ ప్రపంచ రికార్డ్..
వరుస ఓటములున్నా.. ఛేజింగ్‌లో పంజాబ్ కింగ్స్ ప్రపంచ రికార్డ్..
మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో