Today Gold Rate In Hyderabad: స్పల్పంగా పెరిగిన బంగారం ధర… 24 క్యారెట్ల బంగారం ధర ఎంతంటే…?

బంగారం ధర స్వల్పంగా పెరిగింది. పది గ్రాముల ధర రూ.100 పెరిగింది. డిసెంబర్ 24న హైదరాబాద్‌ మార్కెట్లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 46,600 ఉండగా.. నేడు అది రూ.46,700కి పెరిగింది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 50,940కి చేరింది.

Today Gold Rate In Hyderabad: స్పల్పంగా పెరిగిన బంగారం ధర... 24 క్యారెట్ల బంగారం ధర ఎంతంటే...?

Updated on: Dec 25, 2020 | 7:07 AM

బంగారం ధర స్వల్పంగా పెరిగింది. పది గ్రాముల ధర రూ.100 పెరిగింది. డిసెంబర్ 24న హైదరాబాద్‌ మార్కెట్లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 46,600 ఉండగా.. నేడు అది రూ.46,700కి పెరిగింది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 50,940కి చేరింది.

ప్రధాన నగరాల్లో నేడు బంగారం ధరలు ఇలా….

చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,200 కాగా… 24 క్యారెట్ల బంగారం ధర 51,570గా ఉంది. హైదరాబాద్లో 22 క్యారెట్ల ధర రూ.46,700 ఉండగా… 24 క్యారెట్ల ధర 50,940గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల ధర 48,700,కాగా 24 క్యారెట్ల ధర 49,700. ఇక దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర 48,760 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర 53,910గా నమోదైంది.

Loading...
Unable to load recommendations.
Follow Us