Gold Rate In Hyderabad: నిలకడగా బంగారం ధర… నేడు 24 క్యారెట్ల బంగారం ధర ఎంతంటే…?

దేశంలో మూడు రోజులుగా బంగారం ధర నిలకడగా కొనసాగుతోంది. డిసెంబర్ 19, డిసెంబర్ 20, డిసెంబర్ 21 తేదీల్లో వరుసగా 450, 10, 10 రూపాయలు పెరిగింది.

Gold Rate In Hyderabad: నిలకడగా బంగారం ధర… నేడు 24 క్యారెట్ల బంగారం ధర ఎంతంటే…?

Updated on: Dec 21, 2020 | 8:48 AM

దేశంలో మూడు రోజులుగా బంగారం ధర నిలకడగా కొనసాగుతోంది. డిసెంబర్ 19, డిసెంబర్ 20, డిసెంబర్ 21 తేదీల్లో వరుసగా 450, 10, 10 రూపాయలు పెరిగింది.

బంగారం ధర ఇవాళ స్వల్పంగా పెరిగింది. పది గ్రాముల ధర రూ.10 పెరిగింది. నిన్న హైదరాబాద్‌ మార్కెట్లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 46,810 ఉండగా.. నేడు అది రూ.46,820కి పెరిగింది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 51,070కి చేరింది. గత మూడు రోజులుగా బంగారం ధర నిలకడగా కొనసాగుతోంది. అయితే డిసెంబర్ 14 న పది గ్రాముల బంగారం ధర రూ.100 తగ్గగా.. ఆ తర్వాత రోజుల్లో రూ.50, రూ.110, రూ. 400 చొప్పున పెరిగింది.

ప్రధాన నగరాల్లో నేడు బంగారం ధరలు ఇలా….

చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,460 కాగా… 24 క్యారెట్ల బంగారం ధర 51,770గా ఉంది. హైదరాబాద్లో 22 క్యారెట్ల ధర రూ.46,820 ఉండగా… 24 క్యారెట్ల ధర 51, 070గా ఉంది. ముంబాయిలో 22 క్యారెట్ల ధర 48,980,కాగా 24 క్యారెట్ల ధర 49,730. ఇక దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర 48,980 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర 53,420గా నమోదైంది.

Loading...
Unable to load recommendations.
Follow Us