చెన్నైలో ముగ్గురు స్మగ్లర్ల అరెస్ట్, రూ.1.32 కోట్ల విలువైన బంగారం స్వాధీనం

| Edited By: Pardhasaradhi Peri

Oct 12, 2020 | 9:00 PM

దుబాయ్ నుంచి చెన్నై చేరిన ముగ్గురు స్మగ్లర్లను కస్టమ్స్ అధికారులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ. 1.32 కోట్ల విలువైన 2.88 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. వీరిలో ఇద్దరు చెన్నైకి, ఒకరు రామనాథపురానికిఆ చెందినవారు. 12 బండిళ్ల గోల్డ్ పేస్ట్ ని, మూడు గోల్డ్ కట్స్ కట్ బిట్స్ ని  రికవర్ చేసినట్టు అధికారులు చెప్పారు. తమ దొంగరవాణా గురించి ఈ స్మగ్లర్లు అంగీకరించారన్నారు.    

చెన్నైలో ముగ్గురు స్మగ్లర్ల అరెస్ట్, రూ.1.32 కోట్ల విలువైన బంగారం స్వాధీనం
Follow us on