AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అంతా కరోనా మహిమ… ఆన్‌లైన్ పెళ్లి.. ఇంటి వద్దకే వివాహ విందు…. ఐడియా అదుర్స్ కదూ….

అంతా కరోనా మహిమా... కరోనా వైరస్ వల్ల ఆప్తుల శుభకార్యాలకు వెళ్లలేకపోతున్నారు... ఒకవేళ వెళ్లినా.. ఆ వేడుక ముగిసేవరకు ముక్కు, మూతి మూసుకుంటూ.. చేతులు ముడుచుకుని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.

అంతా కరోనా మహిమ... ఆన్‌లైన్ పెళ్లి.. ఇంటి వద్దకే వివాహ విందు.... ఐడియా అదుర్స్ కదూ....
TV9 Telugu Digital Desk
|

Updated on: Dec 12, 2020 | 9:32 PM

Share

అంతా కరోనా మహిమ… కరోనా వైరస్ వల్ల ఆప్తుల శుభకార్యాలకు వెళ్లలేకపోతున్నారు.. ఒకవేళ వెళ్లినా.. ఆ వేడుక ముగిసేవరకు ముక్కు, మూతి మూసుకుంటూ.. చేతులు ముడుచుకుని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు… ఈ బాధలన్నీ ఎందుకని చాలామంది పెళ్లిళ్లకు హాజరు కాకుండా ఇళ్లలోనే ఉంటున్నారు. దీంతో ఎప్పుడూ అతిథులతో కళకల్లాడే పెళ్లి వేదికలు.. బోసిపోతున్నాయి. అలాగే, విందు కోసం సిద్ధం చేసిన వంటకాలు సైతం మిగిలిపోతున్నాయి. ఈ నేపథ్యంలో చెన్నైకు చెందిన ఓ కుటుంబానికి కొత్త ఐడియా వచ్చింది…

ఇంటికే పెళ్లి భోజనం…

పెళ్లికి పిలిచి అతిథులను రిస్కులో పాడేయడం ఎందుకని భావించిన ఆ కుటుంబ విందును నేరుగా వారి ఇళ్లకే పంపించి ఆశ్చర్యపరిచింది. దీనికి సంబంధించిన శుభలేఖ ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. శుభలేఖ ప్రకారం.. డిసెంబరు 10న తమ కుమారుడి పెళ్లి జరుగుతోందని, అందరి ఆశ్వీరాదాలు కావాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పెళ్లి వేడుక లైవ్ టెలికాస్ట్ లింక్, పాస్‌వర్డ్ వివరాలను సైతం శుభలేఖలో పేర్కొన్నారు. చివరిగా.. అతిథుల కోసం భోజనాలను ఇంటి వద్దకే పంపిస్తున్నామని, దయచేసి వాటిని స్వీకరించాలని పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఓ నెటిజన్ ట్విట్టర్ వేదిక పోస్టు చేయడంతో ఈ వార్త వైరల్ అయ్యింది.

Follow Us
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!