శ్రావణమాసం.. బ్యాంకులకు పండుగల సీజన్

జాతీయ, ప్రైవేట్ బ్యాంక్‌లు ఎనిమిది రోజుల పాటు మూతబడబోతున్నాయి. ఆగస్టు నెలలో మొత్తం బ్యాంకులకు 8 రోజులపాటు సెలవులు వచ్చాయి. ఈ నెల 10న రెండో శనివారం, 11న ఆదివారం, 12న బక్రీద్ వరుసగా రావటంతో మూడు రోజులు సెలవులు, రేపు నాలుగవ తేదీ ఆదివారం, 15 స్వాతంత్ర దినోత్సవం, రాఖీ పౌర్ణమి, 18 వతేదీ ఆదివారం, మళ్లీ 24న నాలుగో శనివారం, 25 ఆదివారం. మొత్తంగా 8 రోజులుపాటు బ్యాంకులకు సెలవులు ఉండటంతో ఖాతాదారులు ఈ […]

శ్రావణమాసం.. బ్యాంకులకు పండుగల సీజన్

Updated on: Aug 03, 2019 | 2:43 PM

జాతీయ, ప్రైవేట్ బ్యాంక్‌లు ఎనిమిది రోజుల పాటు మూతబడబోతున్నాయి. ఆగస్టు నెలలో మొత్తం బ్యాంకులకు 8 రోజులపాటు సెలవులు వచ్చాయి. ఈ నెల 10న రెండో శనివారం, 11న ఆదివారం, 12న బక్రీద్ వరుసగా రావటంతో మూడు రోజులు సెలవులు, రేపు నాలుగవ తేదీ ఆదివారం, 15 స్వాతంత్ర దినోత్సవం, రాఖీ పౌర్ణమి, 18 వతేదీ ఆదివారం, మళ్లీ 24న నాలుగో శనివారం, 25 ఆదివారం. మొత్తంగా 8 రోజులుపాటు బ్యాంకులకు సెలవులు ఉండటంతో ఖాతాదారులు ఈ విషయాన్ని గమనించి ప్లాన్ చేసుకుంటే మంచిది.

Loading...
Unable to load recommendations.
Follow Us