సీఎం జగన్ బంధువు కానున్న తెలంగాణ మహిళా ఎస్పీ..ఎలానో తెలుసా?

మెదక్ జిల్లా ఎస్పీగా పని చేస్తున్న చందన దీప్తి 2012 బ్యాచ్‌కి చెందిన ఐపీఎస్ అధికారిణి. ఈమె సొంత జిల్లా వరంగల్. విద్యాభ్యాసం అంతా చిత్తూరు, వరంగల్, హైదరాబాద్ ప్రాంతాలలో సాగింది. ఇప్పుడు ఈ ఐపిఎస్ అధికారిణి పెళ్లి చేసుకోబోతున్న వరుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌మోహన్ ‌రెడ్డికి  కజిన్ అవుతాడట.  అతడి పేరు బలరామ్‌ రెడ్డి. పుట్టిన స్థలం నెల్లూరు. కడప జిల్లాలో బాల్యం గడిచింది. విద్యాబ్యాసం అంతా విదేశాల్లో జరిగింది. బలరామ్ దాదాపుగా విదేశాల్లోనే వున్నాడు. […]

సీఎం జగన్ బంధువు కానున్న తెలంగాణ మహిళా ఎస్పీ..ఎలానో తెలుసా?
Follow us
Ram Naramaneni

|

Updated on: Oct 06, 2019 | 4:36 PM

మెదక్ జిల్లా ఎస్పీగా పని చేస్తున్న చందన దీప్తి 2012 బ్యాచ్‌కి చెందిన ఐపీఎస్ అధికారిణి. ఈమె సొంత జిల్లా వరంగల్. విద్యాభ్యాసం అంతా చిత్తూరు, వరంగల్, హైదరాబాద్ ప్రాంతాలలో సాగింది. ఇప్పుడు ఈ ఐపిఎస్ అధికారిణి పెళ్లి చేసుకోబోతున్న వరుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌మోహన్ ‌రెడ్డికి  కజిన్ అవుతాడట.  అతడి పేరు బలరామ్‌ రెడ్డి. పుట్టిన స్థలం నెల్లూరు. కడప జిల్లాలో బాల్యం గడిచింది. విద్యాబ్యాసం అంతా విదేశాల్లో జరిగింది. బలరామ్ దాదాపుగా విదేశాల్లోనే వున్నాడు. ఆతిధ్య-నిర్మాణ రంగాలకు సంబంధించిన మాస్టర్స్ డిగ్రీని న్యూజిలాండ్‌లో పూర్తి చేసి ఇక్కడే తెలుగు రాష్ట్రాల్లో హోటల్ అండ్ హాస్పిటాలిటీ రంగంలో స్థిరపడ్డారు.

మెదక్ జిల్లా ఎస్పీ చందన దీప్తికి చిన్నప్పటి నుంచి పరిచయస్తుడు. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. అలా ప్రేమ మరియు పెద్దలు కుదిర్చిన పెళ్లిగా వీరిద్దరి కథ ఇప్పుడు పీటల మీదకు వచ్చింది. సో, ఓవరాల్‌గా రెండు కుటుంబాలు, రెండు వేర్వేరు రంగాలకు చెందిన ఇద్దరు వ్యక్తులు జీవిత భాగస్వాములు కాబోతున్నారు. సాధారంణా బ్యూరోకాట్స్ అదే రంగానికి చెందినవారిని వివాహమాడతారు. కానీ చందనదీప్తి అందుకు భిన్నంగా ముందుకు వెళ్తున్నారు. కాగా ఇటీవలే ఎస్పీ తెలుగు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, జగన్‌కు కలిసి వివాహ ఆహ్వానపత్రికను అందించింది.  పెళ్లికి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వస్తున్నారన్న వార్త ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

షమీ రీ-ఎంట్రీ: బౌలింగ్‌తోనే కాదు, బ్యాటింగ్‌తోనూ అదరగొట్టాడుగా!
షమీ రీ-ఎంట్రీ: బౌలింగ్‌తోనే కాదు, బ్యాటింగ్‌తోనూ అదరగొట్టాడుగా!
40అడుగుల విస్తీర్ణంలోవిలాసవంతమైన ఇల్లు.ఇంజనీర్‌కు పెరిగిన డిమాండ్
40అడుగుల విస్తీర్ణంలోవిలాసవంతమైన ఇల్లు.ఇంజనీర్‌కు పెరిగిన డిమాండ్
భోరున ఏడ్చేసిన టాలీవుడ్ నటి మాధవీ లత.. ఏమైందంటే?
భోరున ఏడ్చేసిన టాలీవుడ్ నటి మాధవీ లత.. ఏమైందంటే?
BBLలో RCB కొత్త ప్లేయర్ అరాచకం !
BBLలో RCB కొత్త ప్లేయర్ అరాచకం !
ఒకే రోజు 2 రెండు హాఫ్ సెంచరీలు.. విమర్శలకు స్ట్రాంగ్ కౌంటర్
ఒకే రోజు 2 రెండు హాఫ్ సెంచరీలు.. విమర్శలకు స్ట్రాంగ్ కౌంటర్
నకిలీ ఖాతాతో అశ్విన్ పొరపాటు: రోహిత్ భార్యతో సంభాషణ వైరల్!
నకిలీ ఖాతాతో అశ్విన్ పొరపాటు: రోహిత్ భార్యతో సంభాషణ వైరల్!
గతంలో ఒక మంత్రిగా, ప్రభుత్వంలో నిర్ణయం తీసుకున్నా: కేటీఆర్
గతంలో ఒక మంత్రిగా, ప్రభుత్వంలో నిర్ణయం తీసుకున్నా: కేటీఆర్
బాబర్ ఆజమ్ Vs ముల్డర్: కేప్ టౌన్ టెస్టులో రికార్డులు, వివాదాలు!
బాబర్ ఆజమ్ Vs ముల్డర్: కేప్ టౌన్ టెస్టులో రికార్డులు, వివాదాలు!
తెలంగాణలోనూ సినిమా టికెట్ రేట్ల పెంపు! దిల్ రాజు కీలక ప్రకటన
తెలంగాణలోనూ సినిమా టికెట్ రేట్ల పెంపు! దిల్ రాజు కీలక ప్రకటన
పంట పొలంలో ప్రత్యక్షమైన జింకపిల్ల..కుక్కల దాడి నుంచి కాపాడిన
పంట పొలంలో ప్రత్యక్షమైన జింకపిల్ల..కుక్కల దాడి నుంచి కాపాడిన