TS Intermediate Results 2024: తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలు.. ఒకే ఒక్క క్లిక్‌తో ఇట్టే తెలుసుకోవచ్చు..

ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. ఫలితాల కోసం విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సమయం వచ్చేసింది.. ఫలితాల విడుదలకు సర్వం సిద్ధమైంది.. మరికొన్ని గంటలర్లో రిజల్ట్ ను విడుదల చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఏప్రిల్ 24వ తేదీ బుధవారం ఉదయం 11 గంటలకు ఇంటర్‌ ఫలితాలను విడుదల చేయనున్నట్లు తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు వెల్లడించింది.

TS Intermediate Results 2024: తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలు.. ఒకే ఒక్క క్లిక్‌తో ఇట్టే తెలుసుకోవచ్చు..
Intermediate Results
Follow us

|

Updated on: Apr 23, 2024 | 8:40 PM

ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. ఫలితాల కోసం విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సమయం వచ్చేసింది.. ఫలితాల విడుదలకు సర్వం సిద్ధమైంది.. మరికొన్ని గంటలర్లో రిజల్ట్ ను విడుదల చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఏప్రిల్ 24వ తేదీ బుధవారం ఉదయం 11 గంటలకు ఇంటర్‌ ఫలితాలను విడుదల చేయనున్నట్లు తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు వెల్లడించింది. ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌, సెకండ్‌ ఇయర్‌ ఫలితాలు ఒకేసారి విడుదల చేయనున్నారు. ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర విద్యార్థులు ఫలితాలు tv9telugu.com వెబ్‌సైట్లో ఒక్క క్లిక్ తో చెక్ చేసుకోవచ్చు.. ఇక ఇంటర్మీడియట్ బోర్డు అధికారిక వెబ్ సైట్ tsbie.cgg.gov.in లోనూ చెక్‌ చేసుకోవచ్చు. విద్యార్థులు హాల్ టికెట్ నెంబర్ ను ఎంట్రీ చేసి ఫలితాలను క్షణాల్లోనే తెలుసుకోవచ్చు.. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా మార్కుల మెమో సాఫ్ట్ కాపీని ప్రింట్ తీసుకోండి..

ఇంటర్ ఫలితాల కోసం డైరెక్ట్ లింక్.. 

తెలంగాణలో ఇంటర్‌ పరీక్షలు ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19వ తేదీ వరకు కొనసాగిన విషయం తెలిసిందే. ప్రథమ, ద్వితీయ సంవత్సరం మొత్తం 9,80,978 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఈ నెల 10వ తేదీ వరకు మూల్యాంకనం పూర్తి కాగా ఫలితాలు విడుదల చేసేందుకు ఇంటర్ బోర్టు సర్వం సిద్ధం చేసింది.

ఇంటర్ పరీక్షల ఫలితాల నేపథ్యంలో సాంకేతికంగా ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ముందస్తుగా జాగ్రత్తలు చేపట్టారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
కమల్ హాసన్ పై డైరెక్టర్ ఫిర్యాదు..
కమల్ హాసన్ పై డైరెక్టర్ ఫిర్యాదు..
హై యూరిక్‌ ఆసిడ్‌తో బాధపడుతున్నారా? నిమ్మకాయ, వామును అద్భుత ఔషధం!
హై యూరిక్‌ ఆసిడ్‌తో బాధపడుతున్నారా? నిమ్మకాయ, వామును అద్భుత ఔషధం!
ఎలక్ట్రానిక్ ఇన్సూరెన్స్ అకౌంట్ అంటే ఏంటి? ప్రయోజనం ఏమిటి?
ఎలక్ట్రానిక్ ఇన్సూరెన్స్ అకౌంట్ అంటే ఏంటి? ప్రయోజనం ఏమిటి?
ఈ ఐదువస్తువులు హనుమంతునికి సమర్పించండి అద్భుత ప్రయోజనాలు మీ సొంతం
ఈ ఐదువస్తువులు హనుమంతునికి సమర్పించండి అద్భుత ప్రయోజనాలు మీ సొంతం
రాజమౌళి రాసిన లెటర్‏ను ఫ్రేమ్ కట్టించిన డైరెక్టర్..
రాజమౌళి రాసిన లెటర్‏ను ఫ్రేమ్ కట్టించిన డైరెక్టర్..
రూ.43 వేల కోట్లు నష్టపోయిన ముఖేష్‌ అంబానీ.. కారణం ఏంటంటే..
రూ.43 వేల కోట్లు నష్టపోయిన ముఖేష్‌ అంబానీ.. కారణం ఏంటంటే..
ఈ రాశివారు అనూహ్యంగా ఒకట్రెండు శుభవార్తలు వింటారు..
ఈ రాశివారు అనూహ్యంగా ఒకట్రెండు శుభవార్తలు వింటారు..
ఏపీ, తెలంగాణలో భానుడి భగభగలు.. వడగాలులతో జనం ఉక్కిరిబిక్కిరి..
ఏపీ, తెలంగాణలో భానుడి భగభగలు.. వడగాలులతో జనం ఉక్కిరిబిక్కిరి..
తగ్గుముఖం పడుతున్న బంగారం, వెండి ధరలు..తెలుగు రాష్ట్రాల్లో..
తగ్గుముఖం పడుతున్న బంగారం, వెండి ధరలు..తెలుగు రాష్ట్రాల్లో..
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు