లాసెట్ ఫలితాలు విడుదల

Law Cet Result 2020 : శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించిన ఏపీ లాసెట్‌-2020 పరీక్షల ఫలితాలు వెల్లడయ్యాయి. ఎస్కేయూ రెక్టార్‌ కృష్ణనాయక్‌, లాసెట్‌ కన్వీనర్‌ విజయ్‌కుమార్‌ ఈ ఫలితాలను విడుదల చేశారు. మూడు, ఐదేళ్ల వ్యవధి గల ఎల్‌ఎల్‌ఎం ప్రవేశ పరీక్షలకు 12,284 మంది అభ్యర్థులు హాజరుకాగా.. 11,226 మంది ఉత్తీర్ణులయ్యారు. 91.38 శాతం ఉత్తీర్ణత లభించినట్లు అధికారులు తెలిపారు.

లాసెట్ ఫలితాలు విడుదల

Updated on: Nov 06, 2020 | 3:48 AM