కమల్‌పై చెప్పులతో దాడి

భారతదేశంలో మొట్టమొదటి ఉగ్రవాది ఓ హిందూవే అని.. కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలపై దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఆయ‌న‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ంటూ ఇప్పటికే పలు చోట్లు కేసులు నమోదయ్యాయి. అటు బీజేపీ శ్రేణులు, హిందూ సంఘాలు కూడా క‌మ‌ల్ వ్యాఖ్య‌ల‌ని త‌ప్పు ప‌ట్టాయి. ఈ నేపథ్యంలో బుధ‌వారం మధురైలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కమల్ హాసన్‌కు చేధు అనుభవం ఎదురైంది. తిరుప్ప‌ర‌కుంద్రం రోడ్ షోలో ప్రసంగిస్తుండగా.. కొంతమంది కమల్‌పై చెప్పులతో దాడికి దిగారు. వెంటనే అప్రమత్తమైన […]

కమల్‌పై చెప్పులతో దాడి

Updated on: May 16, 2019 | 10:28 AM

భారతదేశంలో మొట్టమొదటి ఉగ్రవాది ఓ హిందూవే అని.. కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలపై దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఆయ‌న‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ంటూ ఇప్పటికే పలు చోట్లు కేసులు నమోదయ్యాయి. అటు బీజేపీ శ్రేణులు, హిందూ సంఘాలు కూడా క‌మ‌ల్ వ్యాఖ్య‌ల‌ని త‌ప్పు ప‌ట్టాయి. ఈ నేపథ్యంలో బుధ‌వారం మధురైలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కమల్ హాసన్‌కు చేధు అనుభవం ఎదురైంది. తిరుప్ప‌ర‌కుంద్రం రోడ్ షోలో ప్రసంగిస్తుండగా.. కొంతమంది కమల్‌పై చెప్పులతో దాడికి దిగారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు దాడికి పాల్పడ్డ  11 మంది వ్య‌క్తులను గుర్తించి.. అదుపులోకి తీసుకొన్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us