‘ఆర్జీవీ మిస్సింగ్’

వివాదాస్పద, సంచలనాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన సినిమా ‘ఆర్జీవీ మిస్సింగ్’ కు సంబంధించిన పోస్టర్ ను విడుదల చేశారు. తాను మిస్సైన ఘటనకు సంబంధించిన సినిమా ఇదని వర్మ ట్వీట్ చేశారు. అంతేకాదు తాను మిస్ కావడానికి కారణమైన అనుమానితుల జాబితాను కూడా వర్మ వెల్లడించారు. పవర్ ఫుల్ స్టార్ ఫ్యాన్స్, మెగా ఫ్యామిలీ, మాజీ ముఖ్యమంత్రి, పప్పు అని పిలవబడే ఆయన కుమారుడు అనుమానితులని వర్మ ట్వీట్ చేశాడు. టీవీలో బ్రేకింగ్ న్యూస్ […]

ఆర్జీవీ మిస్సింగ్

Updated on: Oct 03, 2020 | 6:14 PM

వివాదాస్పద, సంచలనాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన సినిమా ‘ఆర్జీవీ మిస్సింగ్’ కు సంబంధించిన పోస్టర్ ను విడుదల చేశారు. తాను మిస్సైన ఘటనకు సంబంధించిన సినిమా ఇదని వర్మ ట్వీట్ చేశారు. అంతేకాదు తాను మిస్ కావడానికి కారణమైన అనుమానితుల జాబితాను కూడా వర్మ వెల్లడించారు. పవర్ ఫుల్ స్టార్ ఫ్యాన్స్, మెగా ఫ్యామిలీ, మాజీ ముఖ్యమంత్రి, పప్పు అని పిలవబడే ఆయన కుమారుడు అనుమానితులని వర్మ ట్వీట్ చేశాడు. టీవీలో బ్రేకింగ్ న్యూస్ వస్తున్నట్టుగా పోస్టర్ రూపొందించి వదిలాడు వర్మ. రేపు సాయంత్రం 5 గంటలకు సెకండ్ లుక్ పోస్టర్ ను విడుదల చేస్తానని ప్రకటించాడు. మరి అందులో ఏం చెబుతాడో చూడాలి.

Loading...
Unable to load recommendations.
Follow Us