Thalapathy Vijay-Rashmika Mandanna: దళపతి విజయ్ అంటే రష్మిక కు ఇంత ఇష్టమా..! అసలు ఆ ఎగ్జైట్‌మెంట్ మాములుగా లేదుగా..
రష్మిక మందన్న మొదటి నుండి దళపతి విజయ్ అభిమానులకు దగ్గరగా ఉండటానికి ప్రయత్నించింది. చాలా ఇంటర్వ్యూలలో తాను విజయ్ ఫ్యాన్ బేస్ అని చెప్పుకొచ్చారు. అతనితో కలిసి పనిచేయాలనే కోరికను చాలా సందర్భాల్లో వ్యక్తం చేసారు. చివరికి వారి కోరిక తీరుతుంది.