నామినేషన్ దాఖలు చేసిన రాహుల్ గాంధీ

ఉత్తర ప్రదేశ్‌లోని అమేధి, కేరళలోని వాయినాడ్ నుంచి లోక్‌సభ బరిలోకి దిగనున్నారు ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. కేరళకు చేరుకున్న ప్రియాంకాకు, రాహుల్‌కు ఘన స్వాగతం పలికారు కాంగ్రెస్ సీనియర్ నాయకులు. పార్టీ నేతలతో కలిసి వాయినాడ్ కలెక్టరేట్‌లో తన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు రాహుల్ గాంధీ. రాహుల్‌కు మద్దతుగా కాంగ్రెస్ కార్యకర్తలు భారీ ర్యాలీగా తరలివచ్చారు. నామినేషన్ అనంతరం రోడ్ షో కార్యక్రమంలో రాహుల్ పాల్గొననున్నారు.

నామినేషన్ దాఖలు చేసిన రాహుల్ గాంధీ

Updated on: Apr 04, 2019 | 11:51 AM

ఉత్తర ప్రదేశ్‌లోని అమేధి, కేరళలోని వాయినాడ్ నుంచి లోక్‌సభ బరిలోకి దిగనున్నారు ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. కేరళకు చేరుకున్న ప్రియాంకాకు, రాహుల్‌కు ఘన స్వాగతం పలికారు కాంగ్రెస్ సీనియర్ నాయకులు. పార్టీ నేతలతో కలిసి వాయినాడ్ కలెక్టరేట్‌లో తన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు రాహుల్ గాంధీ. రాహుల్‌కు మద్దతుగా కాంగ్రెస్ కార్యకర్తలు భారీ ర్యాలీగా తరలివచ్చారు. నామినేషన్ అనంతరం రోడ్ షో కార్యక్రమంలో రాహుల్ పాల్గొననున్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us