మారుతిరావు విడుదలకు బ్రేక్..!

|

Apr 27, 2019 | 9:11 PM

ప్రణయ్ హత్యకేసు నిందితులు ఈరోజు విడుదల కావట్లేదు. జైలు అధికారులకు బెయిల్ పేపర్లు ఇంకా అందకపోవడంతో వారి విడుదల నిలిచిపోయింది. ప్రణయ్ హత్యకేసులో ప్రధాన నిందితులైన మారుతి రావు, శ్రవణ్ కుమార్, కరీంపై పీడీయాక్ట్ నమోదు చేశారు. అయితే హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. శనివారం వరంగల్ సెంట్రల్ జైలు నుంచి విడుదల కావాల్సిన నిందితులు సాంకేతిక కారణాల రీత్యా ఆదివారం విడుదల కానున్నారు.

మారుతిరావు విడుదలకు బ్రేక్..!
Follow us on