‘బుజ్జి కుక్క’! ఫుడ్ చూస్తే ఆనందంతో ‘నవ్వేస్తుంది’ !

| Edited By: Pardhasaradhi Peri

Sep 22, 2020 | 5:55 PM

ఘుమఘుమలాడే రుచికరమైన ఫుడ్ ని చూసీ చూడగానే ఎవరికి నోరూరదు ? అంతా ఆ ఫుడ్ ని లాగించేస్తారు.. మనమే ఇలా అనుకుంటే ఇక ఓ బుజ్జికుక్క మాత్రం తానూ తక్కువ తినలేదన్నట్టు తనకు ఇష్టమైన ఆహరం చూడగానే ఎంచక్కా… అందంగా ‘స్మైల్’ ఇస్తోంది. జపాన్ లో ‘యూని’ అనే ఈ కూన శునకం ముందు పిజ్జా, బబుల్ టీ, ఇంకా వెరైటీ ఫుడ్ ఏది పెట్టినా ఆనందంతో ఇట్టే ‘నవ్వేస్తోంది’.. ఇది ‘షీబా’, ఇన్యు’బ్రీడ్ నుంచి […]

బుజ్జి కుక్క! ఫుడ్ చూస్తే ఆనందంతో నవ్వేస్తుంది !
Follow us on

ఘుమఘుమలాడే రుచికరమైన ఫుడ్ ని చూసీ చూడగానే ఎవరికి నోరూరదు ? అంతా ఆ ఫుడ్ ని లాగించేస్తారు.. మనమే ఇలా అనుకుంటే ఇక ఓ బుజ్జికుక్క మాత్రం తానూ తక్కువ తినలేదన్నట్టు తనకు ఇష్టమైన ఆహరం చూడగానే ఎంచక్కా… అందంగా ‘స్మైల్’ ఇస్తోంది. జపాన్ లో ‘యూని’ అనే ఈ కూన శునకం ముందు పిజ్జా, బబుల్ టీ, ఇంకా వెరైటీ ఫుడ్ ఏది పెట్టినా ఆనందంతో ఇట్టే ‘నవ్వేస్తోంది’.. ఇది ‘షీబా’, ఇన్యు’బ్రీడ్ నుంచి పుట్టిందట. మనుషులంటే ఎంతో ఇష్టపడే, స్నేహంగా కనిపించే ఈ బ్రీడ్ శునకాలు సులభంగా మాలిమి అయిపోతాయి. ఇక  కేవలం కొన్ని నెలల వయసున్న ఈ చిన్నారి శునకం రియాక్షన్ చూసి నెటిజన్లు సంబరపడిపోతుండగా, వరల్డ్ వైడ్ గా ఇంటర్నెట్ కోట్లాది లైక్స్ తో నిండిపోతోంది.