సాయానికి కృతజ్ఞత, చిన్నారికి ప్రభుత్వాధికారి పేరు

సాయమే దేవుడు, ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ చెప్పిన మాట. అవును మనం కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు సాయం చేసినా దేవుడులాగే కనిపిస్తారు.

సాయానికి కృతజ్ఞత, చిన్నారికి ప్రభుత్వాధికారి పేరు
Follow us

|

Updated on: Sep 26, 2020 | 10:40 PM

సాయమే దేవుడు, ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ చెప్పిన మాట. అవును మనం కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు సాయం చేసినా దేవుడులాగే కనిపిస్తారు. సాయం పొందినవారు, చేసినవారు విభిన్న మార్గాల్లో కృతజ్ఞత చూపిస్తారు. తాజాగా ఓ గవర్నమెంట్ అధికారి చేసిన సాయానికి గుర్తుగా ఓ జంట.. తమకు పుట్టిన బిడ్డకు అధికారి పేరు పెట్టుకుంది.

కర్ణాటకలోని బళ్లారికి చెందిన అక్షత దావణగెరె ఏరియాలో.. తన భర్త ప్రదీప్ కుమార్​తో కలిసి నివాసం ఉంటున్నారు. ప్రసవం కోసం బళ్లారికి వచ్చిన అక్షతకు కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. ఆ సమయంలో స్థానిక జిల్లా కొవిడ్ ఆస్పత్రిలో చేరింది. అనంతరం ఆమె మగబిడ్డకు జన్మనిచ్చింది.

  కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జి అయ్యే వరకు అక్షత బాగోగులను ఆస్పత్రి డిప్యూటీ కమిషనర్ ఎస్​ఎస్ నకుల్ చూసుకున్నారు. ఆయన సంరక్షణ, ఆప్యాయత, ప్రేమకు మెచ్చిన దంపతులు.. తమ కుమారుడికి ఆయన పేరే పెట్టుకున్నారు. ఈ విషయంపై డిప్యూటీ కమిషనర్ ఎస్ఎస్ నకుల్​ హర్షం వ్యక్తం చేశారు. పసిబిడ్డతో పాటు దంపతులు సంతోషంగా ఉండాలని దీవించారు.

Also Read :

ఏటీఎంలకు వచ్చే అమాయకులే టార్గెట్, ఏకంగా 118 కేసులు

ఈ సారి తిరుమల, తిరుపతి పోలీసులు బుక్కయ్యారు

Latest Articles
సూర్య ధనాధన్ సెంచరీ.. హైదరాబాద్‌పై ముంబై ఘన విజయం
సూర్య ధనాధన్ సెంచరీ.. హైదరాబాద్‌పై ముంబై ఘన విజయం
స్ట్రాబెర్రీ పాన్ కేక్ ఇలా చేశారంటే.. పిల్లలు లొట్టలేసుకుంటూ తింట
స్ట్రాబెర్రీ పాన్ కేక్ ఇలా చేశారంటే.. పిల్లలు లొట్టలేసుకుంటూ తింట
మటన్ పులుసును ఇలా చేశారంటే.. అదుర్స్ అనాల్సిందే!
మటన్ పులుసును ఇలా చేశారంటే.. అదుర్స్ అనాల్సిందే!
కార్పొరేట్ ప్రపంచంలో నయా ట్రెండ్‌.. ఆఫీస్‌ పికాకింగ్‌..
కార్పొరేట్ ప్రపంచంలో నయా ట్రెండ్‌.. ఆఫీస్‌ పికాకింగ్‌..
ఈ సమస్య ఉన్న చిన్నారుల్లో.. గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ
ఈ సమస్య ఉన్న చిన్నారుల్లో.. గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ
బజ్జీల బండికి కోట్లలో వ్యాపారం.. అసలు రహస్యం తెలుసా ??
బజ్జీల బండికి కోట్లలో వ్యాపారం.. అసలు రహస్యం తెలుసా ??
వారి వల్లే సిద్ధార్థ్‌తో నా నిశ్చితార్థం జరిగింది: అదితీ రావు
వారి వల్లే సిద్ధార్థ్‌తో నా నిశ్చితార్థం జరిగింది: అదితీ రావు
దాబా స్టైల్‌లో ఇలా చికెన్ కర్రీ చేయండి.. తిన్నవారు వావ్ అనాల్సింద
దాబా స్టైల్‌లో ఇలా చికెన్ కర్రీ చేయండి.. తిన్నవారు వావ్ అనాల్సింద
రాణించిన హార్దిక్.. కమిన్స్ మెరుపులు.. ముంబై టార్గెట్ ఎంతంటే?
రాణించిన హార్దిక్.. కమిన్స్ మెరుపులు.. ముంబై టార్గెట్ ఎంతంటే?
స్లీపర్ టిక్కెట్‌ని కొనుగోలు చేసి ఏసీ కోచ్‌లో ప్రయాణించవచ్చు
స్లీపర్ టిక్కెట్‌ని కొనుగోలు చేసి ఏసీ కోచ్‌లో ప్రయాణించవచ్చు