తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కమిషనర్ల బదిలీలు

కేసీఆర్ సర్కారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కమిషనర్ల బదిలీలు చేపట్టింది. అనేక చోట్ల పాత కమిషనర్లకు స్థానభ్రంశం కల్పించింది. ఇప్పటివరకూ క‌రీంన‌గ‌ర్‌ అడిష‌న‌ల్ క‌మిష‌న‌ర్‌గా ప‌నిచేస్తున్న బోన‌గిరి శ్రీ‌నివాస్‌.. బోడుప్ప‌ల్ మున్సిప‌ల్‌ కార్పొరేష‌న్ క‌మిష‌న‌ర్‌గా బ‌దిలీ అయ్యారు. నార్సింగ్ మున్సిపాలిటి క‌మిష‌న‌ర్‌గా చేస్తున్న శ్రీ‌నివాస‌రెడ్డి.. తాండూరు మున్సిపాల్ క‌మిష‌న‌ర్‌గా బ‌దిలీ అయ్యారు. నార్సింగ్ మునిసిపాలిటి క‌మిష‌న‌ర్‌గా స‌త్య‌బాబు నియ‌మితుల‌య్యారు. జ‌హీరాబాద్‌ క‌మిష‌న‌ర్‌గా ప‌నిచేస్తున్న విక్రం సింహారెడ్డి.. కొల్లాపూర్ మున్సిపాల్ క‌మిష‌న‌ర్‌గా బ‌దిలీ అయ్యారు. కొల్లాపూర్‌లో క‌మిష‌న‌ర్‌గా […]

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కమిషనర్ల బదిలీలు
Follow us

|

Updated on: Nov 05, 2020 | 11:37 AM

కేసీఆర్ సర్కారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కమిషనర్ల బదిలీలు చేపట్టింది. అనేక చోట్ల పాత కమిషనర్లకు స్థానభ్రంశం కల్పించింది. ఇప్పటివరకూ క‌రీంన‌గ‌ర్‌ అడిష‌న‌ల్ క‌మిష‌న‌ర్‌గా ప‌నిచేస్తున్న బోన‌గిరి శ్రీ‌నివాస్‌.. బోడుప్ప‌ల్ మున్సిప‌ల్‌ కార్పొరేష‌న్ క‌మిష‌న‌ర్‌గా బ‌దిలీ అయ్యారు. నార్సింగ్ మున్సిపాలిటి క‌మిష‌న‌ర్‌గా చేస్తున్న శ్రీ‌నివాస‌రెడ్డి.. తాండూరు మున్సిపాల్ క‌మిష‌న‌ర్‌గా బ‌దిలీ అయ్యారు. నార్సింగ్ మునిసిపాలిటి క‌మిష‌న‌ర్‌గా స‌త్య‌బాబు నియ‌మితుల‌య్యారు. జ‌హీరాబాద్‌ క‌మిష‌న‌ర్‌గా ప‌నిచేస్తున్న విక్రం సింహారెడ్డి.. కొల్లాపూర్ మున్సిపాల్ క‌మిష‌న‌ర్‌గా బ‌దిలీ అయ్యారు. కొల్లాపూర్‌లో క‌మిష‌న‌ర్‌గా ప‌నిచేస్తున్న వెంక‌ట‌య్య‌.. దేవ‌ర‌కొండ‌కు క‌మిష‌న‌ర్‌గా రానున్నారు. దేవ‌ర‌కొండ క‌మిష‌న‌ర్‌గా ఉన్న పూర్ణ‌చంద‌ర్‌రావు.. భువ‌న‌గిరికి క‌మిష‌న‌ర్‌గా వ‌స్తున్నారు. జ‌న‌గామ మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్‌గా ప‌నిచేస్తున్న ర‌వీంద‌ర్‌.. మ‌హ‌బూబాబాద్‌కు బ‌దిలీ అయ్యారు. జ‌న‌గామ మునిపాలిటీ క‌మిష‌న‌ర్‌గా ఎస్‌. స‌మ్మ‌య్య నియ‌మితుల‌య్యారు. నేరేడుచ‌ర్ల మున్సిపాలిటి క‌మిష‌న‌ర్‌గా గోప‌య్య నియ‌మితుల‌య్యారు. కోదాడ మునిసిపాలిటీలో శానిట‌రీ ఇన్‌స్పెక్ట‌ర్ గా చేస్తున్న దండు శ్రీ‌నివాస్‌.. తిరుమ‌ల‌గిరి మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్‌గా రానున్నారు.

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో