సీఎం జగన్‌కి ముద్రగడ లేఖ.. కాపు రిజర్వేషన్ ప్రక్రియ పూర్తి చేయాలి..

ఏపీ సీఎం జగన్‌కు కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. కాపు కులానికి న్యాయం చేయాలని లేఖలో పేర్కొన్నారు. మాజీ సీఎం చంద్రబాబు అసంపూర్ణంగా వదిలేసిన కాపు రిజర్వేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. 2019 ఎన్నికల్లో కాపు కులానికి చెందిన పార్టీని కూడా కాదని మా కులమంతా వైసీపీకే ఓటు వేశారని గుర్తుచేశారు. కాపు జాతికి వైసీపీ ప్రభుత్వం న్యాయం చేయగలదని నమ్ముతున్నానని అన్నారు. ఆ విషయం గుర్తించి కాపులకు న్యాయం చేయాలని […]

సీఎం జగన్‌కి ముద్రగడ లేఖ.. కాపు రిజర్వేషన్ ప్రక్రియ పూర్తి చేయాలి..
Follow us

| Edited By:

Updated on: Jul 09, 2019 | 1:14 PM

ఏపీ సీఎం జగన్‌కు కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. కాపు కులానికి న్యాయం చేయాలని లేఖలో పేర్కొన్నారు. మాజీ సీఎం చంద్రబాబు అసంపూర్ణంగా వదిలేసిన కాపు రిజర్వేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. 2019 ఎన్నికల్లో కాపు కులానికి చెందిన పార్టీని కూడా కాదని మా కులమంతా వైసీపీకే ఓటు వేశారని గుర్తుచేశారు. కాపు జాతికి వైసీపీ ప్రభుత్వం న్యాయం చేయగలదని నమ్ముతున్నానని అన్నారు. ఆ విషయం గుర్తించి కాపులకు న్యాయం చేయాలని కోరారు. తాను లేఖలో రాసిన విషయాలు నిజమని నమ్మితేనే కాపు జాతికి న్యాయం చేయాలని లేఖలో విన్నవించారు.

Latest Articles
కింగ్ కోబ్రాకి ఫ్యామిలీ పూజలు.. అకస్మాత్తుగా వ్యక్తిపై దాడి
కింగ్ కోబ్రాకి ఫ్యామిలీ పూజలు.. అకస్మాత్తుగా వ్యక్తిపై దాడి
సరదాకు కూడా అటు చూడకండి.. నిట్టనిలువునా నష్టపోతారు
సరదాకు కూడా అటు చూడకండి.. నిట్టనిలువునా నష్టపోతారు
స్టేజ్ పైనే వెక్కి వెక్కి ఏడ్చిన ఇంద్రజ.. కారణం ఏంటంటే
స్టేజ్ పైనే వెక్కి వెక్కి ఏడ్చిన ఇంద్రజ.. కారణం ఏంటంటే
ఆకాశం నుంచి చేపల వాన.. ఏరుకోవడానికి ఎగబడిన జనం..
ఆకాశం నుంచి చేపల వాన.. ఏరుకోవడానికి ఎగబడిన జనం..
ఎంతటి విషాదం.. సరదాగా క్రికెట్ ఆడుతుండగా.. బలంగా వచ్చిన బంతి..
ఎంతటి విషాదం.. సరదాగా క్రికెట్ ఆడుతుండగా.. బలంగా వచ్చిన బంతి..
ఈ నెల 10న పరశురాముడి జయంతి.. తండ్రి ఆజ్ఞతో తల్లి తల నరిన తనయుడు..
ఈ నెల 10న పరశురాముడి జయంతి.. తండ్రి ఆజ్ఞతో తల్లి తల నరిన తనయుడు..
పర్పుల్ క్యాప్ రేసులో బుమ్రా దూకుడు.. టాప్ 5 లిస్ట్‌ ఇదే..
పర్పుల్ క్యాప్ రేసులో బుమ్రా దూకుడు.. టాప్ 5 లిస్ట్‌ ఇదే..
కారు కొనుగోలుదారులకు శుభవార్త.. ఈ కార్లపై భారీ తగ్గింపు
కారు కొనుగోలుదారులకు శుభవార్త.. ఈ కార్లపై భారీ తగ్గింపు
4 ఓవర్లలో 42 పరుగులు.. అయినా సెల్యూట్ చేస్తోన్న ప్రపంచం..
4 ఓవర్లలో 42 పరుగులు.. అయినా సెల్యూట్ చేస్తోన్న ప్రపంచం..
అప్పుడే ఓటీటీలోకి విశాల్ 'రత్నం'.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?
అప్పుడే ఓటీటీలోకి విశాల్ 'రత్నం'.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?