నేడు, రేపు తెలంగాణలో మోస్తారు వర్షాలు

తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఇవాళ, రేపు మోస్తారు నుంచి తేలిక పాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అలాగే.. సాధారణం కన్నా రెండు నుంచి మూడు డిగ్రీలు అదనంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ సూచించింది.

నేడు, రేపు తెలంగాణలో  మోస్తారు వర్షాలు

Edited By:

Updated on: Mar 25, 2019 | 10:46 AM