ఇంగ్లీష్‌లో ప్రమాణం చేసిన మేకపాటి గౌతమ్ రెడ్డి

పీఎస్సార్‌ నెల్లూరు జిల్లాకు చెందిన మేకపాటి గౌతమ్‌రెడ్డి మంత్రిగా పదవీ స్వీకార ప్రమాణం చేశారు. ఈయన రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు. మేకపాటి గౌతమ్‌రెడ్డి అనే నేను అంటూ ఆంగ్లభాషలో దైవసాక్షిగా ఆయన ప్రమాణం చేశారు. 

Updated on: Jun 08, 2019 | 1:21 PM

పీఎస్సార్‌ నెల్లూరు జిల్లాకు చెందిన మేకపాటి గౌతమ్‌రెడ్డి మంత్రిగా పదవీ స్వీకార ప్రమాణం చేశారు. ఈయన రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు. మేకపాటి గౌతమ్‌రెడ్డి అనే నేను అంటూ ఆంగ్లభాషలో దైవసాక్షిగా ఆయన ప్రమాణం చేశారు.

Loading...
Unable to load recommendations.
Follow Us