AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఐ ఫోన్‌ నేనూ.. సేమ్‌ టూ సేమ్‌

నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మలాలా యూసఫ్‌జాయ్ కొత్తగా వచ్చిన ఆపిల్‌ ఐఫోన్‌ 11పై చమత్కారంగా ట్వీట్‌ చేశారు. తాను ధరించిన డ్రెస్‌ డీజైన్‌లోనే ఆపిల్‌ కొత్త మోడల్స్‌ ఉన్నాయంటున్నారు మలాలా.. సెప్టెంబర్‌ 10న మలాలా వేసుకున్ననీలిరంగు డ్రెస్‌పై సెల్‌ఫోన్‌ కెమెరాల మాదిరిగా ఎంబ్రాయిడరీ వర్క్ చేయబడి ఉంది. అయితే, ఆపిల్‌ ఐఫోన్‌ అదే రోజు కొత్తగా విడుదల చేసిన ఆపిల్‌ ఐఫోన్‌ 11 ప్రో, ఐఫోన్‌ 11 ప్రో మ్యాక్స్‌ రెండూ మూడు వెనుక కెమెరాలు […]

ఐ ఫోన్‌ నేనూ.. సేమ్‌ టూ సేమ్‌
Pardhasaradhi Peri
|

Updated on: Sep 11, 2019 | 3:56 PM

Share

నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మలాలా యూసఫ్‌జాయ్ కొత్తగా వచ్చిన ఆపిల్‌ ఐఫోన్‌ 11పై చమత్కారంగా ట్వీట్‌ చేశారు. తాను ధరించిన డ్రెస్‌ డీజైన్‌లోనే ఆపిల్‌ కొత్త మోడల్స్‌ ఉన్నాయంటున్నారు మలాలా.. సెప్టెంబర్‌ 10న మలాలా వేసుకున్ననీలిరంగు డ్రెస్‌పై సెల్‌ఫోన్‌ కెమెరాల మాదిరిగా ఎంబ్రాయిడరీ వర్క్ చేయబడి ఉంది. అయితే, ఆపిల్‌ ఐఫోన్‌ అదే రోజు కొత్తగా విడుదల చేసిన ఆపిల్‌ ఐఫోన్‌ 11 ప్రో, ఐఫోన్‌ 11 ప్రో మ్యాక్స్‌ రెండూ మూడు వెనుక కెమెరాలు అచ్చం మలాలా డ్రెస్‌పై ఉన్న ఎంబ్రాయిడరీ వర్క్‌కు సరిగ్గా మ్యాచ్‌ అవుతున్నట్లుగా ఉండటంతో ఆమె ఈవిధంగా స్పందించారు. “ఆపిల్‌ ఐఫోన్‌ 11 లాంచింగ్‌ రోజునే నేను ఈ డీజైన్‌ డ్రెస్‌ వేసుకోవటం యాదృచ్చికమా’ అని ఆమె ట్వీట్‌ చేశారు. మలాలా ట్వీట్‌కు సోషల్‌ మీడియాలో సానుకూల స్పందన వచ్చింది.

Follow Us
మహిళలకు అదిరిపోయే శుభవార్త.. బంగారం ధరలు రికార్డు స్థాయిలో పతనం..
మహిళలకు అదిరిపోయే శుభవార్త.. బంగారం ధరలు రికార్డు స్థాయిలో పతనం..
రాశిఫలాలు: ఆదాయం, ఉద్యోగం, పెళ్లి విషయంలో వీరికి శుభవార్తలు
రాశిఫలాలు: ఆదాయం, ఉద్యోగం, పెళ్లి విషయంలో వీరికి శుభవార్తలు
తిరుమల తరహాలో తిరుచానూరు బ్రహ్మోత్సవాలు
తిరుమల తరహాలో తిరుచానూరు బ్రహ్మోత్సవాలు
పూరి జగన్నాథ్ పుట్టిన రోజు.. ఆసక్తికర ఫొటోలు షేర్ చేసిన పవిత్ర
పూరి జగన్నాథ్ పుట్టిన రోజు.. ఆసక్తికర ఫొటోలు షేర్ చేసిన పవిత్ర
ప్రపంచంలోనే అత్యధిక మునగ ఉత్పత్తి చేస్తున్న దేశం ఏదో తెలుసా?
ప్రపంచంలోనే అత్యధిక మునగ ఉత్పత్తి చేస్తున్న దేశం ఏదో తెలుసా?
తెలంగాణ యువతకు భారీ గుడ్ న్యూస్.. ఒకేసారి అకౌంట్లోకి రూ.లక్ష
తెలంగాణ యువతకు భారీ గుడ్ న్యూస్.. ఒకేసారి అకౌంట్లోకి రూ.లక్ష
మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోకపోతే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు..?
మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోకపోతే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు..?
అతడు అందరిని నమ్మేస్తాడు.. నెలకి వడ్డిలే 50 లక్షలు కట్టేవాడు..
అతడు అందరిని నమ్మేస్తాడు.. నెలకి వడ్డిలే 50 లక్షలు కట్టేవాడు..
నయనతార పిల్లల బర్త్ డే సెలబ్రేషన్స్.. ఫొటోస్ ఇదిగో
నయనతార పిల్లల బర్త్ డే సెలబ్రేషన్స్.. ఫొటోస్ ఇదిగో
సీమ నీళ్ల నుంచి లిక్కర్‌స్కామ్‌ దాకా.. ఏపీలో తగ్గనంటున్న..
సీమ నీళ్ల నుంచి లిక్కర్‌స్కామ్‌ దాకా.. ఏపీలో తగ్గనంటున్న..