విజయశాంతికి బర్త్ డే విషెస్ చెప్పిన ప్రిన్స్

రెండు దశాబ్దాల పాటు లేడీ అమితాబ్ గా పేరు తెచ్చుకున్న విజయశాంతి... మహిళా ప్రధాన పాత్రల్లో నటించి తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌తోపాటు సొంతం చేసుకున్నారు. విజయశాంతి సినిమాలు..

విజయశాంతికి బర్త్ డే విషెస్ చెప్పిన ప్రిన్స్

Updated on: Jun 24, 2020 | 7:17 PM

రెండు దశాబ్దాల పాటు లేడీ అమితాబ్ గా పేరు తెచ్చుకున్న విజయశాంతి… మహిళా ప్రధాన పాత్రల్లో నటించి తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌తోపాటు సొంతం చేసుకున్నారు. విజయశాంతి సినిమాలు స్టార్‌హీరోలతో సమానంగా బాక్సాపీస్‌ వద్ద పోటీ పడేవి. అంటే.. విజయశాంతి స్టార్‌డమ్‌ ఎలా ఉండేదో అర్థం చేసుకోవచ్చు. ఈ ఏడాది సరిలేరు నీకెవ్వరు చిత్రంతో గ్రాండ్‌గా రీఎంట్రీ ఇచ్చి మెప్పించారు. ఈ లేడీ అమితాబ్.. విజయశాంతి పుట్టినరోజు.

ఈ సందర్భంగా మహేశ్‌బాబు విజయశాంతికి బర్త్‌ డే శుభాకాంక్షలు తెలియజేశారు. “హ్యాపీ బర్త్‌ డే విజయశాంతి గారు… మీరు ఆయురారోగ్యాలతో ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి”అని కోరుకుంటున్నట్లు మహేశ్‌ ట్వీట్‌ చేశారు.

Loading...
Unable to load recommendations.
Follow Us