AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Crime News: బాయ్‌ఫ్రెండ్‌తో రొమాన్స్.. తల్లి ఎంట్రీ‌తో కూతురు షాక్.. ఆ తర్వాత ఏం జరిగిందంటే.?

Latest Crime News: ఇంట్లో ఎవరూ లేరని ఆ బాలిక బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి రొమాన్స్ చేస్తోంది. అయితే సడన్‌గా తల్లి ఎంట్రీ ఇచ్చింది. అంతే ఆ బాలిక ఒక్కసారిగా భయంతో ఎవరూ ఊహించని నిర్ణయం తీసుకుంది. ఏకంగా బిల్డింగ్ పై అంతస్తు నుంచి దూకేసింది. అయితే ప్రాణాపాయం తప్పింది గానీ.. తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలైంది. ఇక ఈ ఘటన ఆర్ధిక నగరం ముంబైలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కుర్లా ప్రాంతంలో నివసిస్తున్న ఓ బాలిక(17) […]

Crime News: బాయ్‌ఫ్రెండ్‌తో రొమాన్స్.. తల్లి ఎంట్రీ‌తో కూతురు షాక్.. ఆ తర్వాత ఏం జరిగిందంటే.?
Ravi Kiran
|

Updated on: Mar 09, 2020 | 10:01 PM

Share

Latest Crime News: ఇంట్లో ఎవరూ లేరని ఆ బాలిక బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి రొమాన్స్ చేస్తోంది. అయితే సడన్‌గా తల్లి ఎంట్రీ ఇచ్చింది. అంతే ఆ బాలిక ఒక్కసారిగా భయంతో ఎవరూ ఊహించని నిర్ణయం తీసుకుంది. ఏకంగా బిల్డింగ్ పై అంతస్తు నుంచి దూకేసింది. అయితే ప్రాణాపాయం తప్పింది గానీ.. తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలైంది. ఇక ఈ ఘటన ఆర్ధిక నగరం ముంబైలో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. కుర్లా ప్రాంతంలో నివసిస్తున్న ఓ బాలిక(17) ఇంట్లో ఎవరూ లేని సమయంలో తన బాయ్‌ఫ్రెండ్‌తో రొమాన్స్ చేస్తోంది. అయితే అంతలోనే ఆమె తల్లి రావడాన్ని ఆ బాలిక గమనించింది. ఎక్కడ తాను దొరికిపోతానన్న భయంతో.. ఆ బాలిక ఏకంగా మొదటి అంతస్తులో ఉన్న బెడ్‌రూమ్ కిటికి నుంచి అమాంతం దూకేసింది.

ఈ ఘటనతో షాక్‌కు గురైన యువకుడు అక్కడ నుంచి మెల్లిగా జారుకోగా.. తీవ్రగాయాలైన బాలికను హుటాహుటిన ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఆమె ప్రాణానికి ఏ ప్రమాదం లేదని తెలుస్తోంది. ఇక బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి రంగంలోకి దిగిన పోలీసులు ఆ యువకుడు సునీల్ జెండే(20)ను అదుపులోకి తీసుకున్నారు.

For More News:

మోదీ డ్రీమ్ టీమ్‌లో హైదరాబాదీ.. అసలు ఆమెవరు.? బ్యాగ్రౌండ్ ఏంటి.?

‘ఆహా’కు వెల్లువెత్తిన రిజిస్ట్రేషన్లు.. లక్షల్లో ‘వ్యూ’లు..

ధోనికి బీసీసీఐ ఫైనల్ వార్నింగ్.. ఐపీఎల్‌ ఫామ్‌తోనే జట్టులోకి..?

కరోనా భయం.. కోహ్లీసేనతో నో షేక్ హ్యాండ్..

అల్లరోడుతో చందమామ రొమాన్స్..?

కరోనా ఎఫెక్ట్.. హద్దు దాటితే మూడు నెలల జైలు శిక్ష..

కొన్నిసార్లు మన కళ్లే మోసం చేస్తాయట.. దొరబాబు భార్య సందేశం

జగన్ సర్కార్ కీలక నిర్ణయం.. ఏపీలో 17 రోజులు మద్యం దుకాణాలు బంద్..

దిశ నిందితుడు చెన్నకేశవులు తండ్రి మృతి…

Follow Us
మార్చి 31 డెడ్‌లైన్.. మీరు పూర్తి చేయాల్సిన కీలక పనులు ఇవే!
మార్చి 31 డెడ్‌లైన్.. మీరు పూర్తి చేయాల్సిన కీలక పనులు ఇవే!
పార్టీ ఇచ్చిన వైభవ్ సూర్యవంశీ.. బిల్లు చూసి బాబోయ్ అన్న బుడ్డోడు
పార్టీ ఇచ్చిన వైభవ్ సూర్యవంశీ.. బిల్లు చూసి బాబోయ్ అన్న బుడ్డోడు
బియ్యం కడిగిన నీళ్లతో.. గులాబీ పూలు గుత్తులుగా పూస్తాయి
బియ్యం కడిగిన నీళ్లతో.. గులాబీ పూలు గుత్తులుగా పూస్తాయి
11వ రోజు ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు
11వ రోజు ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు
ఓటీటీలోకి రానున్న తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ..
ఓటీటీలోకి రానున్న తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ..
గాజువాక హత్య కేసులో ట్విస్ట్.. తల భాగాన్ని నిందితుడు ఏం చేశాడంటే
గాజువాక హత్య కేసులో ట్విస్ట్.. తల భాగాన్ని నిందితుడు ఏం చేశాడంటే
అడవిలో ఎలుగుబంటి ఎదురైతే ఏం చేయాలి? ఎవ్వరు చెప్పని సీక్రెట్స్
అడవిలో ఎలుగుబంటి ఎదురైతే ఏం చేయాలి? ఎవ్వరు చెప్పని సీక్రెట్స్
అంతటి మహానటుడి అంత్యక్రియలకు ఒక్క స్టార్ హీరో రాలేదు..
అంతటి మహానటుడి అంత్యక్రియలకు ఒక్క స్టార్ హీరో రాలేదు..
శార్దూల్ ను ముంబైలోనే బంధించేయాలని ఫిక్స్ అయిపోయిన పాండ్యా
శార్దూల్ ను ముంబైలోనే బంధించేయాలని ఫిక్స్ అయిపోయిన పాండ్యా
అగ్గిపెట్టె కోసం అర్థరాత్రి యుద్ధం.. సీసీ కెమెరాలో రికార్డైన
అగ్గిపెట్టె కోసం అర్థరాత్రి యుద్ధం.. సీసీ కెమెరాలో రికార్డైన