AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కెజిఎఫ్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్..!

KGF 2 Release Postponed: కన్నడ స్టార్ హీరో యష్, దర్శకుడు ప్రశాంత్ నిల్ కాంబినేషన్‌లో వచ్చిన ‘కెజిఎఫ్-1’ ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్యాన్ ఇండియన్ మూవీగా పలు భాషల్లో విడుదలైన ఈ చిత్రం కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇక ప్రస్తుతం ఆ సినిమాకు సీక్వెల్ రూపొందుతోంది. ఇందులో బాలీవుడ్ సీనియర్ హీరో సంజయ్ దత్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. భారీగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని […]

కెజిఎఫ్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్..!
Ravi Kiran
|

Updated on: Jan 26, 2020 | 1:41 PM

Share

KGF 2 Release Postponed: కన్నడ స్టార్ హీరో యష్, దర్శకుడు ప్రశాంత్ నిల్ కాంబినేషన్‌లో వచ్చిన ‘కెజిఎఫ్-1’ ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్యాన్ ఇండియన్ మూవీగా పలు భాషల్లో విడుదలైన ఈ చిత్రం కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇక ప్రస్తుతం ఆ సినిమాకు సీక్వెల్ రూపొందుతోంది. ఇందులో బాలీవుడ్ సీనియర్ హీరో సంజయ్ దత్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. భారీగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇక తాజాగా ఈ మూవీ గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సమ్మర్‌కు ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ‘కెజిఎఫ్’ చాప్టర్ 2 సినిమా విడుదల తేదీని మార్చాలని చిత్ర యూనిట్ భావిస్తున్నట్లు సమాచారం. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌ ఆలస్యం కావడం వల్ల ఈ మూవీని ఆగష్టు 15న రిలీజ్ చేయాలని మేకర్స్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. తెలుగుతో పాటు తమిళ, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఏకకాలంలో ఈ చిత్రం విడుదల కానుంది. రవీనా టండన్, శ్రీనిధి శెట్టి, అనంత్ నాగ్, మాళవిక అవినాష్ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు.

Follow Us
అగధ' సినిమా రివ్యూ.. MS రాజు మిస్టిక్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?
అగధ' సినిమా రివ్యూ.. MS రాజు మిస్టిక్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?
రెడ్ అలర్ట్.. భారీ వర్షాలు వచ్చేస్తున్నాయ్!
రెడ్ అలర్ట్.. భారీ వర్షాలు వచ్చేస్తున్నాయ్!
శ్రావణ శుక్రవారం: అష్టలక్ష్ముల అనుగ్రహం అంటే ఏమిటి? జీవితాన్ని..
శ్రావణ శుక్రవారం: అష్టలక్ష్ముల అనుగ్రహం అంటే ఏమిటి? జీవితాన్ని..
పుష్పలాంటి సినిమా.. రెండు ఓటీటీల్లోకి వచ్చేసిన సూపర్ హిట్ మూవీ
పుష్పలాంటి సినిమా.. రెండు ఓటీటీల్లోకి వచ్చేసిన సూపర్ హిట్ మూవీ
తిరుమల వెళ్లే భక్తులకు బిగ్‌ అలర్ట్.. ఇలాంటి వ్యక్తులతో జాగ్రత్త
తిరుమల వెళ్లే భక్తులకు బిగ్‌ అలర్ట్.. ఇలాంటి వ్యక్తులతో జాగ్రత్త
ఒక్కసారిగా కుప్పకూలిన బంగారం ధరలు.. నేడు రేట్లు ఎలా ఉన్నాయంటే..?
ఒక్కసారిగా కుప్పకూలిన బంగారం ధరలు.. నేడు రేట్లు ఎలా ఉన్నాయంటే..?
IND vs SL: టీమిండియా పాలిట విలన్‌గా 'కింగ్ ఆఫ్ గాలే'..
IND vs SL: టీమిండియా పాలిట విలన్‌గా 'కింగ్ ఆఫ్ గాలే'..
అరెరె ఇన్నాళ్లు ఎలా మిస్సయ్యాం.. అరటిపండు వీళ్లకు యమ డేంజర్..
అరెరె ఇన్నాళ్లు ఎలా మిస్సయ్యాం.. అరటిపండు వీళ్లకు యమ డేంజర్..
ఆదిపూరం: గోదాదేవి అవతార రహస్యం.. భక్తికి ప్రతిరూపమైన ఆండాళ్..
ఆదిపూరం: గోదాదేవి అవతార రహస్యం.. భక్తికి ప్రతిరూపమైన ఆండాళ్..
2 రోజులే గడువు.. ఇంటి నుంచే గ్యాస్ e-KYC చేసేయండి!
2 రోజులే గడువు.. ఇంటి నుంచే గ్యాస్ e-KYC చేసేయండి!