MI vs SRH, IPL 2024:ముంబైతో మ్యాచ్.. టాస్ ఓడిన హైదరాబాద్.. తుది జట్లలో కీలక మార్పులు

Mumbai Indians vs Sunrisers Hyderabad Confirmed Playing XI in Telugu: ఐపీఎల్ 17వ సీజన్ 55వ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడుతున్నాయి. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా మరికాసేపట్లో ఈ మ్యాచ్ ప్రారంభంకానుంది. ఈ సీజన్‌లో ఈ రెండు జట్లు తలపడడం ఇది రెండోసారి.

MI vs SRH, IPL 2024:ముంబైతో మ్యాచ్.. టాస్ ఓడిన హైదరాబాద్.. తుది జట్లలో కీలక మార్పులు
MI vs SRH, IPL 2024
Follow us

|

Updated on: May 06, 2024 | 7:14 PM

Mumbai Indians vs Sunrisers Hyderabad Confirmed Playing XI in Telugu: ఐపీఎల్ 17వ సీజన్ 55వ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడుతున్నాయి. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా మరికాసేపట్లో ఈ మ్యాచ్ ప్రారంభంకానుంది. ఈ సీజన్‌లో ఈ రెండు జట్లు తలపడడం ఇది రెండోసారి. అంతకుముందు మార్చి 27న ఇరు జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఆ సమయంలో ముంబైపై హైదరాబాద్ 277 పరుగుల భారీ స్కోరు చేసింది. అంతేకాదు 31 పరుగుల తేడాతో హార్దిక్ సేనపై విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి ప్లేఆఫ్‌కు చేరుకోవాలని హైదరాబాద్ భావిస్తోంది. మరో వైపు గత మ్యాచ్ లో ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని ముంబై కోరుకుంటోంది. గత రికార్డుల విషయానికి వస్తే.. ఐపీఎల్‌లో ముంబై వర్సెస్ హైదరాబాద్ రెండు జట్లు మొత్తం 22 సార్లు తలపడ్డాయి. ఈ 22 మ్యాచ్‌ల్లో ముంబైదే ఆధిపత్యం. హైదరాబాద్‌తో జరిగిన 12 మ్యాచ్‌ల్లో ముంబై విజయం సాధించింది. హైదరాబాద్ 10 సార్లు విజయం సాధించింది

ఈ మ్యాచ్ లో ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. కాబట్టి సన్ రైజర్స్ హైదరాబాద్ ముందుగా బ్యాటింగ్ కు దిగనుంది.

ఇవి కూడా చదవండి

ముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI):

ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రోహిత్ శర్మ, నమన్ ధీర్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), టిమ్ డేవిడ్, అన్షుల్ కాంబోజ్, పీయూష్ చావ్లా, జస్ప్రీత్ బుమ్రా, నువాన్ తుషార

ఇంపాక్ట్ ప్లేయర్లు:

నేహాల్ వధేరా, షామ్స్ ములానీ, శివాలిక్ శర్మ, డెవాల్డ్ బ్రెవిస్, రొమారియో షెపర్డ్

సన్‌రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ XI):

అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, మయాంక్ అగర్వాల్, నితీష్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్(వికెట్ కీపర్), అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, మార్కో జాన్సెన్, పాట్ కమిన్స్(కెప్టెన్), భువనేశ్వర్ కుమార్, T నటరాజన్

ఇంపాక్ట్ ప్లేయర్లు:

యాంక్ మార్కండే, గ్లెన్ ఫిలిప్స్, సన్వీర్ సింగ్, జయదేవ్ ఉనద్కత్, ఉమ్రాన్ మాలిక్,

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
రెండో స్థానం కోసం రాజస్థాన్ పోరాటం.. కోల్‌కతాతో ఢీ
రెండో స్థానం కోసం రాజస్థాన్ పోరాటం.. కోల్‌కతాతో ఢీ
రూ. 65వేల ఫోన్‌ను రూ. 17,500కే సొంతం చేసుకునే ఛాన్స్‌.. ఎలాగంటే
రూ. 65వేల ఫోన్‌ను రూ. 17,500కే సొంతం చేసుకునే ఛాన్స్‌.. ఎలాగంటే
ఆ జిల్లా పోలీసులపై సస్పెన్షన్ వేటు.. కౌంటింగ్ కేంద్రాలపై నిఘా..
ఆ జిల్లా పోలీసులపై సస్పెన్షన్ వేటు.. కౌంటింగ్ కేంద్రాలపై నిఘా..
అద్దిరే నాన్‌వెజ్‌ జాతర.. తిన్నోళ్లకు తిన్నంత.. కేవలం పురుషులకే!
అద్దిరే నాన్‌వెజ్‌ జాతర.. తిన్నోళ్లకు తిన్నంత.. కేవలం పురుషులకే!
ఆరోగ్య బీమా ఎంత ఉండాలి? ఫ్యామిలీ ఫ్లోటర్‌ ప్లాన్‌ అంటే ఏంటి?
ఆరోగ్య బీమా ఎంత ఉండాలి? ఫ్యామిలీ ఫ్లోటర్‌ ప్లాన్‌ అంటే ఏంటి?
పైసల కోసం ప్రియురాలి దిమ్మతిరిగే స్కెచ్‌..! లక్షల సొమ్ముతో పరార్
పైసల కోసం ప్రియురాలి దిమ్మతిరిగే స్కెచ్‌..! లక్షల సొమ్ముతో పరార్
హైదరబాద్ ప్లేస్ ఎక్కడ? డిసైడ్ చేయనున్న పంజాబ్..
హైదరబాద్ ప్లేస్ ఎక్కడ? డిసైడ్ చేయనున్న పంజాబ్..
అప్పుడేమో పద్దతిగా.. ఇప్పుడేమో గ్లామర్ క్వీన్‌గా..
అప్పుడేమో పద్దతిగా.. ఇప్పుడేమో గ్లామర్ క్వీన్‌గా..
నెలకు రూ.500 డిపాజిట్‌తో చేతికి రూ.4 లక్షలు.. బెస్ట్‌ స్కీమ్స్
నెలకు రూ.500 డిపాజిట్‌తో చేతికి రూ.4 లక్షలు.. బెస్ట్‌ స్కీమ్స్
ఆ ప్రాజెక్టులపై చేపట్టాల్సిన చర్యలు.. ప్రత్యమ్నాయాలపై చర్చలు..
ఆ ప్రాజెక్టులపై చేపట్టాల్సిన చర్యలు.. ప్రత్యమ్నాయాలపై చర్చలు..